BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 24 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

BHEL Recruitment 2019 | డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 9 నుంచి 12 ఏళ్లు, సీనియర్ ఇంజనీర్‌కు 5 ఏళ్లు, సీనియర్ డీజీఎం పోస్టులకు 21 ఏళ్ల అనుభవం ఉండాలి.

news18-telugu
Updated: June 24, 2019, 4:01 PM IST
BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 24 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 24 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 24, 2019, 4:01 PM IST
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-BHEL సంస్థలో సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్‌, సీనియర్ డీజీఎం పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 24 ఖాళీల భర్తీకి జూన్ 10న దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. దరఖాస్తుకు జూన్ 25 చివరి తేదీ. అన్ని పోస్టులకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ చదివి ఉండాలి. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 9 నుంచి 12 ఏళ్లు, సీనియర్ ఇంజనీర్‌కు 5 ఏళ్లు, సీనియర్ డీజీఎం పోస్టులకు 21 ఏళ్ల అనుభవం ఉండాలి.

BHEL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


మొత్తం పోస్టులు: 24

డిప్యూటీ మేనేజర్/మేనేజర్: 17
సీనియర్ ఇంజనీర్: 5
సీనియర్ డీజీఎం: 2


దరఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 10
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూన్ 25
సంబంధిత డాక్యుమెంట్స్‌తో పాటు ఎక్నాలెడ్జ్ మెంట్ స్లిప్స్ పంపడానికి చివరి తేదీ: 2019 జూలై 2
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: BHEL, PO Box No.3114, Head Post Office, Lodhi Road New Delhi-110003.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

IAF Jobs: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు... వివరాలివే

Aadhaar Contest: ఆధార్ కాంటెస్ట్‌లో గెలిస్తే రూ.30,000 బహుమతి

LIC: మీ దగ్గర ఎల్ఐసీ పాలసీ ఉందా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు
First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...