Home /News /jobs /

BHARAT HEAVY ELECTRICALS LIMITED BHEL INVITES APPLICATIONS FOR 23 POSTS APPLY BEFORE DECEMBER 21 SS

BHEL Jobs 2019: బీహెచ్ఈఎల్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

BHEL Recruitment 2019: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

BHEL Recruitment 2019: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

BHEL Recruitment 2019 | ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి కాపీని ప్రింట్ తీసి నోటిఫికేషన్‌లో సూచించిన అడ్రస్‌కు డిసెంబర్ 26 లోగా చేరుకునేలా పంపాలి.

    భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BHEL పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 23 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 21 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు బీహెచ్ఈఎల్ అధికారిక వెబ్‌సైట్ http://www.bhel.com/ ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి కాపీని ప్రింట్ తీసి నోటిఫికేషన్‌లో సూచించిన అడ్రస్‌కు డిసెంబర్ 26 లోగా చేరుకునేలా పంపాలి.

    BHEL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 23
    ప్రాజెక్ట్ ఇంజనీర్ (సివిల్)- 3
    ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ (సివిల్)- 20
    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 2
    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 21
    దరఖాస్తులు చేరుకోవడానికి చివరి తేదీ- డిసెంబర్ 26
    విద్యార్హత- ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టుకు ఇంజనీరింగ్‌లో 60 శాతం మార్కులతో డిప్లొమా పాస్ కావాలి.
    వేతనం: ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు రూ.66,000, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్‌కు రూ.36,850.
    బీహెచ్ఈఎల్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    AGM (HR), Bharat Heavy Electricals Limited,
    Electronics Division, P.B. No. 2606,
    Mysore Road, Bengaluru-560026, Karnataka.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Railway Jobs: రైల్వే జాబ్ కోసం ఎదురుచూస్తున్నవారికి జనవరిలో గుడ్ న్యూస్

    ISRO Jobs 2019: మరో 63 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన ఇస్రో

    Andhra Pradesh Jobs: కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: BHEL, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION

    తదుపరి వార్తలు