BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

BEL Recruitment 2019 | బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో నేరుగా వాక్ ఇన్ సెలెక్షన్‌కు హాజరుకావొచ్చు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి.

news18-telugu
Updated: September 18, 2019, 11:53 AM IST
BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 18, 2019, 11:53 AM IST
ఐటీఐ పూర్తి చేసి మంచి ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. భారత ప్రభుత్వానికి చెందిన రక్షణ రంగ సంస్థలో అప్రెంటీస్ పోస్టులున్నాయి. ఏడాది అప్రెంటీస్‌షిప్ కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో నేరుగా వాక్ ఇన్ సెలెక్షన్‌కు హాజరుకావొచ్చు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. ఇవి ఏడాది అప్రెంటీస్‌ పోస్టులు మాత్రమే. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి బీఈఎల్‌ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

bel apprenticeship 2019 bangalore, iti apprentice 2019, iti apprentice 2019 online form, iti apprentice registration, iti govt jobs 2019, bel recruitment 2019 for iti, bel recruitment 2019 for freshers, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ అప్రెంటీస్, ఐటీఐ అప్రెంటీస్ 2019, ఐటీఐ ఉద్యోగాలు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ ఉద్యోగాలు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ జాబ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్, ఐటీఐ జాబ్స్
Source: BEL

BEL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...



భర్తీ చేయనున్న పోస్టులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీఎంఎం, COPA / PASAA, టర్నర్, వెల్డర్, మెషినిస్ట్, మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, ఎలక్ట్రోప్లేటర్.
అర్హత: ఆయా విభాగాల్లో ఐటీఐ ట్రేడ్స్ కోర్సు పూర్తి చేసినవాళ్లు అర్హులు. 2016 జూన్ 1 తర్వాత ఐటీఐ పాసైనవారికే అవకాశం.


వయస్సు: గరిష్టంగా 21 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు సడలింపు.
స్టైపెండ్: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీఎంఎం, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, ఎలక్ట్రోప్లేటర్ అభ్యర్థులకు రూ.10333. COPA / PASAA, వెల్డర్ అభ్యర్థులకు రూ.₹9185.
Loading...
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Honda Activa 125 BS6: కొత్త హోండా యాక్టీవా ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Police Jobs: ఎస్సై, ఏఎస్ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్... డిగ్రీ అర్హత

LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

Bank Clerk Jobs: దేశవ్యాప్తంగా 12,074 క్లర్క్ పోస్టులు... తెలుగు రాష్ట్రాల్లో 1389 ఖాళీల వివరాలివే
First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...