BEL Jobs: బీఈఎల్‌లో 150 అప్రెంటీస్ పోస్టులు

BEL Recruitment 2019 | ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ముగుస్తుంది. నోటిఫికేషన్ వివరాలు, ఖాళీలు ఇతర వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: April 12, 2019, 12:32 PM IST
BEL Jobs: బీఈఎల్‌లో 150 అప్రెంటీస్ పోస్టులు
BEL Jobs: బీఈఎల్‌లో 150 అప్రెంటీస్ పోస్టులు
news18-telugu
Updated: April 12, 2019, 12:32 PM IST
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీలున్నాయి. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ విభాగాల్లో ఐటీఐ పూర్తిచేసినవాళ్లంతా ఏడాదిపాటు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో అప్రెంటీస్ చేయొచ్చు. అర్హులైన అభ్యర్థులు నైపుణ్యాభివృద్ధి, ఆంట్రప్రెన్యూర్‌షిప్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ముగుస్తుంది. నోటిఫికేషన్ వివరాలు, ఖాళీలు ఇతర వివరాలు తెలుసుకోండి.
Read this: SBI clerk Jobs: ఎస్‌బీఐలో 8,653 క్లర్క్ పోస్టులు... హైదరాబాద్‌లో 425 ఖాళీలు...

BEL Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే



ఐటీఐ అప్రెంటీస్- 150 పోస్టులు
ఫిట్టర్- 17
టర్నర్- 04


ఎలక్ట్రీషియన్- 14
Loading...
ఎలక్ట్రానిక్ మెకానిక్- 19
మెషినిస్ట్- 05
డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్)- 04
డ్రాఫ్ట్స్‌మెన్(మెకానికల్)- 09
రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండీషన్- 04
ఎలక్ట్రోప్లేటర్- 03
వెల్డర్- 02
కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA)- 69

BEL Recruitment 2019: స్టైపెండ్ వివరాలు ఇవే


కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA): నెలకు రూ.6754
మిగతా ట్రేడ్‌లకు: నెలకు రూ.7591

Photos: రూ.83,000 కోట్ల ఎయిర్‌పోర్ట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు

SBI Card: ఈ 12 గోల్డెన్ రూల్స్‌తో మీ ఎస్‌బీఐ కార్డ్ సేఫ్‌

LIC Policy: రోజుకు రూ.206 పొదుపుతో 20 ఏళ్లలో రూ.27 లక్షలు
First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...