Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో 77 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

BEL Recruitment 2020 | బీటెక్ పాసయ్యారా? ఇంజనీరింగ్ డిగ్రీ చేశారా? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 24, 2020, 1:11 PM IST
Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో 77 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో 77 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 77 ఖాళీలు ప్రకటించింది. ఘజియాబాద్‌‌లోని యూనిట్, నేవీ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో పాటు పలు ప్రాజెక్టుల్లో వీరిని నియమించనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 2 చివరి తేదీ. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు అఫ్లై చేయడానికి 2020 ఆగస్ట్ 17 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://bel-india.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు.

Jobs: నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌లో 220 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత

Lok Sabha Jobs: లోక్‌సభలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

BEL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 77
ప్రాజెక్ట్ ఇంజనీర్- 1
ఈసీఈ- 8కంప్యూటర్ సైన్స్- 13
ట్రైనీ ఇంజనీర్- 5
ట్రైనీ ఇంజనీర్ 1- 20
ప్రాజెక్ట్ ఇంజనీర్ 1- 30

Railway Course: రైల్వే జాబ్ కోసం ఈ కోర్సులు చేయండి

Govt Jobs: సెబీలో 147 ఉద్యోగాలు... జూలై 31 లాస్ట్ డేట్

BEL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 2
ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 17
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు పూర్తిచేసినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.
దరఖాస్తు ఫీజు- ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు రూ.200, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు రూ.500.
Published by: Santhosh Kumar S
First published: July 24, 2020, 1:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading