HOME »NEWS »JOBS & EDUCATION »becil recruitment 2020 broadcast engineering consultants india limited released notification for 51 posts ss

BECIL Jobs: మొత్తం 51 ఉద్యోగాలు... హైదరాబాద్‌లోనూ ఖాళీలు

BECIL Jobs: మొత్తం 51 ఉద్యోగాలు... హైదరాబాద్‌లోనూ ఖాళీలు
BECIL Jobs: మొత్తం 51 ఉద్యోగాలు... హైదరాబాద్‌లోనూ ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)

BECIL Recruitment 2020 | బీటెక్ పాసయ్యారా? ఇంజనీరింగ్ పూర్తి చేశారా? వేర్వేరు అర్హతలతో బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL ఖాళీలను భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 51 ఖాళీలను ప్రకటించింది. కంటెంట్ డెవలపర్, సాఫ్ట్‌‌వేర్ డెవలపర్స్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్, సైబర్ క్రైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్, డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రీసెర్చర్, మొబైల్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్, నెట్వర్క్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మే 6 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.becil.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

    BECIL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    కంటెంట్ డెవలపర్- 1


    సాఫ్ట్‌‌వేర్ డెవలపర్/సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్- 3
    సైబర్ క్రైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్- 1
    డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 2
    సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ / సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రీసెర్చర్- 3
    మొబైల్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 12
    నెట్వర్క్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 2
    మెమొరీ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 2
    మాల్వేర్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 2
    క్లౌడ్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 4
    క్రిప్టో అనలిస్ట్స్- 4
    డేటా అనలిస్ట్- 2
    మాల్వేర్ రీసెర్చర్- 1
    ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్- 4
    ప్రోగ్రామ్ మేనేజర్- 1
    సబ్జెక్ట్ మేనేజర్ ఎక్స్‌పర్ట్- 1

    BECIL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఏప్రిల్ 27
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 6
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆ వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Jobs: బీటెక్ పాసైనవారికి 495 ఉద్యోగాలు... ఏప్రిల్ 30 చివరి తేదీ

    ISRO Jobs: ఇస్రోలో జాబ్స్... మే 1 చివరి తేదీ

    HPCL Jobs: హెచ్‌పీసీఎల్ సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు
    Published by:Santhosh Kumar S
    First published:April 28, 2020, 14:58 IST

    टॉप स्टोरीज