BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 53 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

BECIL Recruitment 2019 | దరఖాస్తుకు అక్టోబర్ 25 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలున్నాయి.

news18-telugu
Updated: October 23, 2019, 2:53 PM IST
BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 53 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 53 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL 53 పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు అక్టోబర్ 25 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలున్నాయి. బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

BECIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 53

ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్- 45
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్- 08
దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 09


దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 25దరఖాస్తు విధానం- బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో http://www.becil.com/ ఓపెన్ చేసి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూర్తి చేసి సంబంధిత డాక్యుమెంట్లతో BECIL కార్యాలయంలో సబ్మిట్ చేయాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

SSC CGL Exam: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి డిగ్రీ చాలు... నోటిఫికేషన్ వివరాలివే

Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... ఇంటర్, ఇంజనీరింగ్ అర్హత

EESL Jobs: ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌లో 235 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు