GOVT Jobs : BECIL‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

GOVT Jobs | పేషెంట్ కేర్ మేనేజర్, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులుకోరుతున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. రాతపరీక్ష/ఇంటర్వ్యూద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆఫ్‌లైన ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: June 19, 2019, 11:16 AM IST
GOVT Jobs : BECIL‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
BECIL లో ఉద్యోగాలు..
news18-telugu
Updated: June 19, 2019, 11:16 AM IST
కేంద్ర సమాచార, ప్రసార శాఖకు చెందిన మినీరత్న సంస్థ అయిన నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. పేషెంట్ కేర్ మేనేజర్, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులుకోరుతున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. రాతపరీక్ష/ఇంటర్వ్యూద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆఫ్‌లైన ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.
పోస్టులు -విభాగాలు : పేషెంట్ కేర్ మేనేజర్
పేషెంట్ కేర్ కో ఆర్డినేటర్

అర్హత : సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్నతతో పాటు పని అనుభవం..
ఎంపిక : రాతపరీక్ష / ఇంటర్వ్యూ ద్వారా..
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్


అడ్రస్ : అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బీఈసీఐఎల్ కార్పొరేట్, బీఈసీఐల్ భవన్, సి-56/A-17, సెక్టార్ 62, నోయిడా-201307(యూపీ)
Loading...
ఫీజు : రూ.300(ఎస్సీ,ఎస్టీ, పీహెచ్‌లకు ఫీజు లేదు..
చివరితేదీ : 12-7-2019
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వెబ్‌సైట్ లింక్ : www.becil.com
First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...