Metro Jobs: నోయిడా మెట్రోలో 199 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

NMRC Recruitment 2019 | ఆసక్తి గల అభ్యర్థులు http://becil.cbtexam.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 

news18-telugu
Updated: August 19, 2019, 5:39 PM IST
Metro Jobs: నోయిడా మెట్రోలో 199 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Metro Jobs: నోయిడా మెట్రోలో 199 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
news18-telugu
Updated: August 19, 2019, 5:39 PM IST
నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 199 పోస్టులున్నాయి. నోయిడా మెట్రోరైల్ కార్పరేషన్ తరఫున బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్-BECIL నియామక ప్రక్రియ చేపట్టింది. ట్రైన్ ఆపరేటర్, జూనియర్ ఇంజనీర్, మెయింటైనర్, అకౌంట్స్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది BECIL. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు. ఎంపికైన అభ్యర్థులు 3 ఏళ్లు పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు http://becil.cbtexam.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.  దరఖాస్తుకు 2019 ఆగస్ట్ 21 చివరి తేదీ. నోయిడా మెట్రోలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NMRC Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 199

స్టేషన్ కంట్రోలర్ / ట్రైన్ ఆపరేటర్- 09
కస్టమర్స్ రిలేషన్స్ అసిస్టెంట్- 16
జూనియర్ ఇంజనీర్ / ఎలక్ట్రికల్- 12


జూనియర్ ఇంజనీర్ / మెకానికల్- 04
జూనియర్ ఇంజనీర్ / ఎలక్ట్రానిక్స్- 15
జూనియర్ ఇంజనీర్ / సివిల్- 04
మెయింటైనర్ / ఫిట్టర్- 09
మెయింటైనర్ / ఎలక్ట్రీషియన్- 29
మెయింటైనర్ / ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్- 90
మెయింటైనర్ / Ref &AC మెకానిక్- 07
అకౌంట్స్ అసిస్టెంట్- 03
ఆఫీస్ అసిస్టెంట్- 01
దరఖాస్తు ప్రారంభం- 2019 జూలై 22
దరఖాస్తు ముగింపు- 2019 ఆగస్ట్ 21

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: మీ దరఖాస్తు రిజెక్ట్ అయిందా? ఫిర్యాదు చేయమంటున్న ఆర్ఆర్‌బీ

APSBCL Jobs: ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్‌లో 9267 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...