BasicFirst.. ఇంట్లోనే స్కూల్.. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త ప్లాట్‌ఫామ్

ప్రతీ విద్యార్థి కోసం ఆసక్తికరమైన పాఠ్యాంశాలను రూపొందించే ఈ ప్రత్యేకమైన శైలి, విద్యార్థులు సవాళ్ళను అధికమించి, మునుపెన్నడూ లేనివిధంగా తమ సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి తోడ్పడుతుంది.

news18-telugu
Updated: September 1, 2020, 7:10 PM IST
BasicFirst.. ఇంట్లోనే స్కూల్.. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త ప్లాట్‌ఫామ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విద్యా విధానంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పులను ఈ శతాబ్దంలో మొదటిసారిగా  ప్రపంచం చూస్తోంది. తల్లితండ్రులు, అధ్యాపకులు నెమ్మదిగా ఉండే నెట్‌వర్క్, సరిలేని వెబ్‌సైట్‌లు, వర్చువల్ బోధనకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం వంటి ఎన్నో సమస్యలతో సమతమతమవుతున్నారు, కానీ వాటికి పరిష్కారాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త ప్లాట్ ఫామ్ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది.

ఆప్టిట్యూడ్-బేస్డ్ పర్సనలైజ్డ్ ప్లాట్‌ఫామ్ BasicFirst వచ్చేసింది. ఐఐటీ, ఐఐఎమ్ ల నుండి అనుభజ్ఞులైన విద్యావేత్తల బృందం శిక్షకులుగా వ్యవహరించే 'వన్ స్టూడెంట్ టు వన్ కోచ్' వ్యవస్థ ద్వారా ఇప్పుడు విద్యార్థులకు తమ ఇళ్ళ నుండే సౌకర్యవంతంగా ఉత్తమ విద్యను పొందే అవకాశం లభించింది. సమర్థవంతమైన లక్ష్యం-ఆధారిత వ్యవస్థ విభిన్న మనస్థత్వాలు గల విద్యార్థులకు, విభిన్న శైలిలో అభ్యసించే అవకాశం కలిగిస్తుంది.

సూపర్ స్మార్ట్ పాఠ్యాంశాలను పొందండి

ప్రతీ విద్యార్థి కోసం ఆసక్తికరమైన పాఠ్యాంశాలను రూపొందించే ఈ ప్రత్యేకమైన శైలి, విద్యార్థులు సవాళ్ళను అధికమించి, మునుపెన్నడూ లేనివిధంగా తమ సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి తోడ్పడుతుంది. వ్యక్తిగతీకరించిన బోధనా వ్యవస్థను సృష్టించడం ద్వారా ప్రతిరోజూ స్వీయ పఠనాన్ని అలవాటు చేయడం ద్వారా, ప్రతీ విద్యార్థికి సొంతగా అభ్యసించడం అలవడుతుంది. అనుభవజ్ఞులైన 'ఎడ్యు కోచెస్' శిక్షకులు మీ పిల్లలకు వన్-ఆన్-వన్ పద్దతిలో విద్యార్థుల సందేహాన్ని ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ పాఠ్యశాలు బోధిస్తారు.

ప్రతీ అభ్యాస విభాగంలో ఏమేం చేర్చారు?
IIT, మెడికల్ కాలేజీలు, BITS Pilani, AIIMS ఢిల్లీ - మీరు ఏ కోర్సు తీసుకున్నా, ఇపుడు మీరు మీకోసం ప్రత్యేకంగా నియమించబడిన నిర్దిష్ట శిక్షకుడిని పొందవచ్చు. కోర్సుకు సంబంధించిన సమాచారంతో వివిధ అంశాల గురించి మీకు కావలసినంత త్వరగా లేదా నెమ్మదిగా నేర్చుకోవచ్చు.

ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, సైన్స్, జియోగ్రఫీ మరియు కామర్స్ వంటి వాటి కోసం ఉచిత వికీ మీకు లోతైన అధ్యయనం, అవగాహన కోసం ఎన్నో రకాల సూచనలు ఇస్తుంది. ఉచిత పుస్తకాలను పరిష్కరించడం, SWOT (స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చ్యునిటీస్ అండ్ థ్రెట్) అనాలసిస్ మరియు 750+ ప్రీ అండ్ పోస్ట్ అసెస్‌మెంట్స్, మాక్ అప్స్, సాధన పరీక్షలు వంటి వాటిద్వారా మీ చివరి పరీక్షలకు మీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నారా లేదా అని నిర్థారించుకోవచ్చు.ఏదైనా సందేహం ఉందా? అన్ని రకాల పాఠ్యాంశాలలో అందుబాటులో గల అపరిమిత స్పష్టీకరణ అవకాశాలతో మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. 30 సంవత్సరాలకు పైగా అనుభవం గల అధ్యాపకులు చాట్, వాయిస్, వీడియా కాల్ వంటి వాటి ద్వారా ఎంతో సహనంతో, క్లుప్తంగా అర్థమయ్యేలా వివరించి సందేహాలను తీర్చుకోవడంలో మీకు సహకరిస్తారు.

ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏమి అధ్యయనం చేయాలో, ఎంత ఎక్కువ చదవాలి అనే వాటి గురించి మార్గనిర్దేశం చేయడం ద్వారా పిల్లలు తమ అకడమిక్ క్యాలెండరును తామే సిద్ధం చేసుకోగలుగుతారు. కోర్స్ పాఠ్యాంశాలను సవరించడానికి వారు ప్రీ మరియు పోస్ట్ అసెస్‌మెంట్‌ను ఉపయోగించగా, క్రమబద్ధమైన SWOT అనాలసిస్ ప్రతీ విద్యార్థి సరైన మార్గాన్ని అనుసరిస్తున్నారా లేదా అని నిర్ధారిస్తుంది. అతి క్లిష్టమైన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించడం ద్వారా క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకోవడంలో BasicFirst విదార్థులకు సహకరిస్తుంది. పోర్టబిలిటీ విషయానికి వస్తే, ఎందుకు BasicFirst ముందుందో తెలుసుకోవడం సులభం.

ప్రతీనెలా ట్యాబ్/ ఫోన్‌లో మీకు సమీపంలోని BasicFirst డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మరియు మొబైల్ యాప్ ఆఫ్‌లైన్ మోడ్‌లో అందుబాటులో ఉండే నవీకరించబడిన 2D మరియు 3D సమాచారంతో మీరు ఎక్కడైనా అభ్యసించవచ్చు. క్లాస్ రూమ్ లెర్నింగ్ విధానాన్ని అనుకరించడం వలన ప్రతీవిద్యార్థికి చురుకైన, పీర్-టు-పీర్ చర్చకు కూడా అవకాశం లభిస్తుంది. పురోగతి కోరుకునే వారందరికీ ఇది ఒక గొప్ప అభ్యాసక సాధనం. వర్చువల్ విద్యా విధానంలో ఒకరైన BasicFirst పాఠశాలలో సామూహిక విద్యా విధానాన్ని, ఒక నిజమైన విద్యార్థి-కేంద్రీకృత అనుభవంగా మార్చింది. ప్రతీ విద్యార్థికి వారి సామర్థాన్ని గుర్తించి, ఉన్నత స్థానాలను అధిరోహించడానికి ఇది నిజంగా ఒక ఉత్తమ మార్గం. క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో చక్కగా రూపొందించిన ఈ ఉత్తమ మార్గం ఒక వరమని స్పష్టమవుతుంది, మీరు చేయవలసినదల్లా దీనిని చూసి, నమోదు చేసుకుని, దాని ప్రయోజనాలను ఉపయోగించుకోవడం మాత్రమే.

సమగ్రమైన మీ పాఠ్యాంశాల గురించి మరింత సమాచారం పొందడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నోట్: ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.
Published by: Shiva Kumar Addula
First published: September 1, 2020, 6:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading