Jobs: విశాఖపట్నం, ముంబైలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాబ్స్
BARC Recruitment 2019 | దరఖాస్తుకు డిసెంబర్ 6 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు బార్క్ అధికారిక వెబ్సైట్ http://www.barc.gov.in/ ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
news18-telugu
Updated: December 4, 2019, 10:08 AM IST

Jobs: విశాఖపట్నం, ముంబైలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: December 4, 2019, 10:08 AM IST
నిరుద్యోగులకు శుభవార్త. భారత అణు పరిశోధన సంస్థ అయిన భాభా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్-BARC విశాఖపట్నంతో పాటు ముంబైలోని బార్క్ కేంద్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 92 అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డ్ పోస్టుల్ని ప్రకటించింది. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 2019 డిసెంబర్ 6 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు డిసెంబర్ 6 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు బార్క్ అధికారిక వెబ్సైట్ http://www.barc.gov.in/ ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు- 92అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 19
సెక్యూరిటీ ఆఫీసర్- 73
విద్యార్హత- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు డిగ్రీ, సెక్యూరిటీ గార్డ్ పోస్టుకు 10వ తరగతి
వేతనం- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు రూ.35400, సెక్యూరిటీ గార్డ్ పోస్టుకు రూ.18000. దరఖాస్తు ఫీజు- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు రూ.150, సెక్యూరిటీ గార్డ్ పోస్టుకు రూ.100.
వయస్సు- జనరల్ అభ్యర్థులకు 27 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 30 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 6
బార్క్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
SSC Jobs: 1,578 ఎస్ఐ పోస్టుల్ని ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
Govt Jobs: గుడ్ న్యూస్... ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఉండవు... సెట్ మాత్రమే
Anganwadi Jobs: అనంతపురం జిల్లాలో 513 అంగన్వాడీ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
BARC Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 92అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 19
సెక్యూరిటీ ఆఫీసర్- 73
విద్యార్హత- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు డిగ్రీ, సెక్యూరిటీ గార్డ్ పోస్టుకు 10వ తరగతి
DRDO Jobs: డీఆర్డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
BHEL Jobs: బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
Railway Jobs: వాయువ్య రైల్వేలో 2029 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
JEE Main Admit Card 2020: జేఈఈ మెయిన్ 2020 అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయండి ఇలా
BHEL Recruitment 2019: బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
TSSPDCL Hall Tickets: జేఎల్ఎం, జేపీఓ హాల్ టికెట్స్ విడుదల... డౌన్లోడ్ లింక్ ఇదే
Loading...