Govt Jobs : BARC లో వర్క్ అసిస్టెంట్ జాబ్స్..టెన్త్ పాసైతే చాలు.. చివరితేదీ దగ్గరికొచ్చేసింది..

Govt Jobs | ప్రిలిమినరీటెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

news18-telugu
Updated: June 30, 2019, 3:15 PM IST
Govt Jobs : BARC లో వర్క్ అసిస్టెంట్ జాబ్స్..టెన్త్ పాసైతే చాలు.. చివరితేదీ దగ్గరికొచ్చేసింది..
పదోతరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు
news18-telugu
Updated: June 30, 2019, 3:15 PM IST
ముంబయిలోని భారత అణుశక్తి విభాగానికిచెందిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) గ్రూప్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులుకోరుతున్నారు. పదోతరగతి ఉత్తీర్ణత సాధించినవారు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీటెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్టు : వర్క్ అసిస్టెంట్
అర్హత : పదోతరగతి ఉత్తీర్ణత

వయసు : 01-07-2019 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక : ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్ ఆధారంగా..
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..


దరఖాస్తు ఫీజు : రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు లేదు)
Loading...
చివరితేదీ : 01-07-2019
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..

NYKS Jobs : నెహ్రూ యువకేంద్ర సంగఠన్‌లో ఉద్యోగాలు.. పదో తరగతి ఉంటే చాలు..
First published: June 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...