Bank Jobs: 350 బ్యాంక్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి డిసెంబర్ 31 లాస్ట్ డేట్

Bank of Maharashtra Recruitment 2019 | ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలను bankofmaharashtra.in వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో చూడొచ్చు. ఐబీపీఎస్ ద్వారా ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

news18-telugu
Updated: December 28, 2019, 11:14 AM IST
Bank Jobs: 350 బ్యాంక్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి డిసెంబర్ 31 లాస్ట్ డేట్
Bank Jobs: 350 బ్యాంక్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి డిసెంబర్ 31 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్యాంకు ఉద్యోగం మీ కలా? బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 350 ఖాళీలను భర్తీ చేయబోతోంది. వీటిలో 300 జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 2, 3 పోస్టులు కాగా, 50 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు. ఈ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. రెండు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి  2019 డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలను bankofmaharashtra.in వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో చూడొచ్చు. ఐబీపీఎస్ ద్వారా ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Bank of Maharashtra Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 350

జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 2- 200
జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 3- 100
స్పెషలిస్ట్ ఆఫీసర్- 50


జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 11స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 16
దరఖాస్తులకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 31
పరీక్ష నిర్వహించే తేదీ- 2020 ఫిబ్రవరి లేదా మార్చి
ఫీజు- రూ.
విద్యార్హత- 60% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులకు 2 ఏళ్ల అనుభవం ఉండాలి.
జనరలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme x2 pro: అదిరిపోయిన రియల్‌మీ ఎక్స్‌2 ప్రో' మాస్టర్ ఎడిషన్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

SSC Jobs: ఒక్క నోటిఫికేషన్‌లో 11,271 ఖాళీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

RBI Jobs: ఆర్‌బీఐలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

Railway Jobs: రైల్వే ఉద్యోగం మీ కలా? ఈ పరీక్ష రాయాల్సిందే
First published: December 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు