Home /News /jobs /

BANK OF BARODA RECRUITMENT 2020 APPLY FOR 39 VARIOUS POSTS BEFORE MARCH 25 SS

Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

Bank of Baroda Recruitment 2020 | బ్యాంకు ఉద్యోగం మీ కలా? మంచి బ్యాంకులో జాబ్ కోరుకుంటున్నారా? బ్యాంక్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ జారీ చేసింది.

    బ్యాంకు ఉద్యోగం కోరుకునేవారికి గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాళీలను భర్తీ చేస్తోంది. టెక్నాలజీ ఆర్కిటెక్ట్, బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 39 ఖాళీలను ప్రకటించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 27 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.bankofbaroda.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

    Bank of Baroda Recruitment 2020: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 39
    టెక్నాలజీ ఆర్కిటెక్ట్- 1
    ప్రోగ్రామ్ మేనేజర్- 1
    క్వాలిటీ అస్యూరెన్స్ లీడ్- 2
    ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీడ్- 1
    డేటాబేస్ ఆర్కిటెక్ట్- 1
    బిజినెస్ అనలిస్ట్ లీడ్- 2
    బిజినెస్ అనలిస్ట్- 5
    వెబ్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్- 6
    డేటా అనలిస్ట్- 4
    డేటా ఇంజనీర్- 4
    ఇంటిగ్రేషన్ ఎక్స్‌పర్ట్- 2
    ఎమర్జింగ్ టెక్నాలజీ ఎక్స్‌పర్ట్- 3
    మొబైల్ అప్లికేషన్ డెవలపర్- 5
    UI/UX డిజైనర్ 2

    Bank of Baroda Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 7
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 27
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
    దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100.
    ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, క్వాలిఫయింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Jobs: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 200 ట్రైనీ పోస్టులు... ఖాళీల వివరాలివే

    Jobs: నేషనల్ అల్యూమినియం కంపెనీలో 120 ఉద్యోగాలు

    Jobs: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank, Bank of Baroda, Banking, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు