Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Bank of Baroda Recruitment 2019 | అభ్యర్థులకు ఆయా రంగాల్లో విద్యార్హతతో పాటు అనుభవం తప్పనిసరి. ఆన్‌లైన్ దరఖాస్తుకు అక్టోబర్ 1 చివరి తేదీ.

news18-telugu
Updated: September 29, 2019, 8:39 AM IST
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 29, 2019, 8:39 AM IST
బ్యాంక్ జాబ్ చేయాలనుకునేవారికి మరో గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా-BOB పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సెక్టార్ స్పెషలిస్ట్ కమ్ ప్రొడక్ట్ మేనేజర్‌ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 8 ఉద్యోగాలున్నాయి. వేర్వేరు రంగాలకు చెందిన నిపుణుల్ని సెక్టార్ స్పెషలిస్ట్ కమ్ ప్రొడక్ట్ మేనేజర్‌ పోస్టుల్లో భర్తీ చేయనుంది బ్యాంక్ ఆఫ్ బరోడా. అభ్యర్థులకు ఆయా రంగాల్లో విద్యార్హతతో పాటు అనుభవం తప్పనిసరి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 1 చివరి తేదీ. సెక్టార్ స్పెషలిస్ట్ కమ్ ప్రొడక్ట్ మేనేజర్‌ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Bank of Baroda Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...


సెక్టార్ స్పెషలిస్ట్ కమ్ ప్రొడక్ట్ మేనేజర్‌- ఫుడ్ ప్రాసెసింగ్

సెక్టార్ స్పెషలిస్ట్ కమ్ ప్రొడక్ట్ మేనేజర్‌- టెక్స్‌టైల్
సెక్టార్ స్పెషలిస్ట్ కమ్ ప్రొడక్ట్ మేనేజర్‌- వుడ్ ప్రొడక్ట్స్
సెక్టార్ స్పెషలిస్ట్ కమ్ ప్రొడక్ట్ మేనేజర్‌- హ్యాండీక్రాఫ్ట్, కాటేజ్


సెక్టార్ స్పెషలిస్ట్ కమ్ ప్రొడక్ట్ మేనేజర్‌- లెదర్ / తోళ్ల శుద్ధి కర్మాగారం
Loading...
సెక్టార్ స్పెషలిస్ట్ కమ్ ప్రొడక్ట్ మేనేజర్‌- మెటల్ వర్క్స్ / క్రాఫ్ట్స్ / ఇంజనీరింగ్
సెక్టార్ స్పెషలిస్ట్ కమ్ ప్రొడక్ట్ మేనేజర్‌- స్టోన్ / మార్బుల్ వర్క్స్
సెక్టార్ స్పెషలిస్ట్ కమ్ ప్రొడక్ట్ మేనేజర్‌- ఆర్ట్ & క్రాఫ్ట్స్ స్కల్ప్చర్స్

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 35 ఉద్యోగాలు

SBI Jobs: గుడ్ న్యూస్... 477 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగించిన ఎస్‌బీఐ

UPSC Jobs: 597 పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్... వివరాలివే
First published: September 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...