అస్సాం రైఫిల్స్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. మొత్తం 1230 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 25 చివరి తేదీ. డిసెంబర్ 1న ర్యాలీ ఉంటుంది. 10వ తరగతి పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. సర్వేయర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికిల్, పర్సనల్ అసిస్టెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, విద్యార్హతల గురించి తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 1230 |
మేల్ సఫాయి | 107 |
మసల్చి (మేల్) | 4 |
కుక్ (మేల్) | 339 |
బార్బర్ (మేల్) | 68 |
ఫీమేల్ సఫాయి | 9 |
ఫార్మాసిస్ట్ | 32 |
వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ | 9 |
ఎక్స్ రే అసిస్టెంట్ (మేల్) | 28 |
సర్వేయర్ (మేల్) | 10 |
ప్లంబర్ (మేల్) | 33 |
ఎలక్ట్రీషియన్ (మేల్) | 43 |
అప్హోల్స్టర్ (మేల్) | 14 |
వెహికిల్ మెకానిక్ (మేల్) | 35 |
ఇన్స్ట్రుమెంట్ రిపేర్ లేదా మెకానిక్ (మేల్) | 12 |
ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికిల్ (మేల్) | 24 |
ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ (మేల్) | 3 |
లైన్మెన్ ఫీల్డ్ (మేల్) | 28 |
ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్ (మేల్) | 42 |
పర్సనల్ అసిస్టెంట్ | 19 |
క్లర్క్ | 349 |
బ్రిడ్జ్ అండ్ రోడ్ | 22 |
Job Mela: మొత్తం 1,085 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ మేళా... రూ.60,000 వరకు వేతనం
పోస్టు పేరు | విద్యార్హతలు |
మేల్ సఫాయి | టెన్త్ పాస్ |
మసల్చి (మేల్) | టెన్త్ పాస్ |
కుక్ (మేల్) | టెన్త్ పాస్ |
బార్బర్ (మేల్) | టెన్త్ పాస్ |
ఫీమేల్ సఫాయి | టెన్త్ పాస్ |
ఫార్మాసిస్ట్ | ఇంటర్మీడియట్‌తో పాటు డిప్లొమా ఇన్ ఫార్మసీ |
వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ | ఇంటర్మీడియట్‌తో పాటు డిప్లొమా ఇన్ వెటర్నరీ |
ఎక్స్ రే అసిస్టెంట్ (మేల్) | ఇంటర్మీడియట్‌తో పాటు డిప్లొమా ఇన్ రేడియాలజీ |
సర్వేయర్ (మేల్) | 10వ తరగతితో పాటు సర్వేయర్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ |
ప్లంబర్ (మేల్) | 10వ తరగతితో పాటు ప్లంబర్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ |
ఎలక్ట్రీషియన్ (మేల్) | 10వ తరగతితో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ |
అప్హోల్స్టర్ (మేల్) | 10వ తరగతితో పాటు అప్హోల్స్టర్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ |
వెహికిల్ మెకానిక్ (మేల్) | 10వ తరగతితో పాటు వెహికిల్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ |
ఇన్స్ట్రుమెంట్ రిపేర్ లేదా మెకానిక్ (మేల్) | 10వ తరగతితో పాటు ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ |
ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికిల్ (మేల్) | 10వ తరగతితో పాటు మోటార్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ |
ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ (మేల్) | 10వ తరగతితో పాటు మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ |
లైన్మెన్ ఫీల్డ్ (మేల్) | 10వ తరగతితో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ |
ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్ (మేల్) | టెన్త్ పాస్ |
పర్సనల్ అసిస్టెంట్ | 12వ తరగతితో పాటు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ పాస్ కావాలి |
క్లర్క్ | 12వ తరగతితో పాటు ఇంగ్లీష్ టైపింగ్ తెలిసుండాలి |
బ్రిడ్జ్ అండ్ రోడ్ | 10వ తరగతితో పాటు డిప్లొమా ఇన్ సివిల్ పాస్ కావాలి |
Railway Jobs 2021: రైల్వేలో 771 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు తెలుసుకోండి
దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 11
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 25
రిక్రూట్మెంట్ ర్యాలీ- 2021 డిసెంబర్ 1
వయస్సు- 18 నుంచి 23 ఏళ్లు
ఎంపిక విధానం- రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు ఫీజు- రూ.100
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS