హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Army Jobs 2022: ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగ అవ‌కాశాలు.. అర్హతలు, అప్లికేషన్ విధానం

Army Jobs 2022: ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగ అవ‌కాశాలు.. అర్హతలు, అప్లికేషన్ విధానం

Govt Jobs 2022 | ఇండియ‌న్ ఆర్మీ (Indian Army) కి చెందిన చెన్నైలోని ఆఫీస‌ర్స్ ట్రెయినింగ్ అకాడ‌మీ (ఓటీఏ)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. 2022 అక్టోబ‌ర్ సంవ‌త్స‌రానికి 59వ స‌ర్వీస్ క‌మిష‌న్ (టెక్‌) మెన్‌, అంతే కాకుండా 30వ షార్ట్ స‌ర్వీస్ (టెక్‌) ఉమెన్ కోర్సు నోటిఫికేష‌న్‌ ద్వారా దరఖాస్తులను  ఆహ్వానిస్తోంది.

ఇంకా చదవండి ...

  ఇండియ‌న్ ఆర్మీ (Indian Army) కి చెందిన చెన్నైలోని ఆఫీస‌ర్స్ ట్రెయినింగ్ అకాడ‌మీ (ఓటీఏ)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. 2022 అక్టోబ‌ర్ సంవ‌త్స‌రానికి 59వ స‌ర్వీస్ క‌మిష‌న్ (టెక్‌) మెన్‌, అంతే కాకుండా 30వ షార్ట్ స‌ర్వీస్ (టెక్‌) ఉమెన్ కోర్సు నోటిఫికేష‌న్‌ ద్వారా దరఖాస్తులను  ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల‌ను ఇంజ‌నీరింగ్ చ‌దివిన మ‌హిళ‌లు, పురుషులు అర్హులు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ఆస‌క‌ప‌ద్ధ‌తిలో ఉంటుంది. పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 27 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. నోటిఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://joinindianarmy.nic.in/officers-notifications.htm ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల‌కు ఏప్రిల్ 6, 2022 వ‌ర‌కు అవకాశం ఉంది.

  Jobs in Telangana: డిగ్రీ విద్యార్హతతో కాంట్రాక్ట్ జాబ్స్.. వేతనం, అర్హతలు, అప్లికేషన్ వివరాలు

  పోస్టుల వివరాలు..

  పోస్టు పేరుఅర్హతలుఖాళీలు
  ఎస్ఎస్‌సీ టెక్ (మెన్‌)సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజ‌నీరింగ్ చేసి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 27 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.174
  ఎస్ఎస్‌సీ టెక్ (వుమెన్‌)సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజ‌నీరింగ్ చేసి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 27 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.14
  విడోస్ డిఫెన్స్ ప‌ర్స‌న‌ల్‌సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజ‌నీరింగ్ లేదా నాన్ టెక్నిక‌ల్ అభ్య‌ర్థులు గ్రాడ్యుయేష‌న్‌ చేసి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 35 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.02

  ఎంపిక విధానం..

  - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

  - ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

  Jobs in AP: ఒంగోలులో ఉద్యోగ అవ‌కాశాలు.. వేత‌నం రూ.28,000.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ విధానం

  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

  Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://joinindianarmy.nic.in/default.aspx ను సంద‌ర్శించాలి.

  Step 3 - నోటిఫికేష‌న్ ను పూర్తిగా చ‌ద‌వాలి.

  Step 4 - అనంత‌రం Officers Entry Apply / Login లింక్‌పై క్లిక్ చేయాలి.

  Step 5 - త‌రువాత New Registration విభాగానికి వెళ్లి Registration పై క్లిక్ చేయాలి.

  Step 6 - ఆధార్ నంబ‌ర్‌, ఈమెయిల్, పుట్టిన తేది వంటి స‌మాచారంతో ద‌ర‌ఖాస్తు ఫాం ప్రారంభించాలి.

  Aviation Career: పైల‌ట్ అవ్వాల‌నుకొంటున్న వారికి సూప‌ర్ చాన్స్‌.. స్కాల‌ర్‌షిప్ అవ‌కాశం కూడా..

  Step 7 - ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత స‌బ్‌మిట్ చేయాలి.

  Step 8 - ద‌ర‌ఖాస్తుకు ఏప్రిల్ 6, 2022 వ‌ర‌కు అవకాశం ఉంది.

  First published:

  Tags: Army jobs, Central Government Jobs, Govt Jobs 2022, JOBS

  ఉత్తమ కథలు