• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • ARMED FORCES MEDICAL SERVICE RECRUITMENT 2020 NOTIFICATION RELEASED FOR 300 POSTS KNOW ALL DETAILS SS

Jobs: ఆర్మీ ఆస్పత్రిలో 300 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

Jobs: ఆర్మీ ఆస్పత్రిలో 300 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

Jobs: ఆర్మీ ఆస్పత్రిలో 300 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Armed Forces Medical Service Recruitment 2020 | ఆర్మీ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 300 ఖాళీలున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 300 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.amcsscentry.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‌లో విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

    Armed Forces Medical Service Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే


    మొత్తం షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులు- 300
    పురుషులు- 270
    మహిళలు- 30
    విద్యార్హత- ఎంబీబీఎస్
    వయస్సు- 2020 డిసెంబర్ 31 నాటికి 45 ఏళ్ల లోపు
    ఎంపిక విధానం- డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ రౌండ్
    ఇంటర్వ్యూ జరిగే వేదిక- ఆర్మీ హాస్పిటల్ (R&R), ఢిల్లీ కంటోన్మెంట్.
    Published by:Santhosh Kumar S
    First published: