APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. హిందూపూర్ WIPROలో ఉద్యోగావకాశాలు

ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తున్నారు. తాజాగా APSSDC ఆధ్వర్యంలో మరో నియామకం చేపట్టారు. హిందూపూర్ లోని విప్రో(WIPRO) ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ కంపెనీలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.

news18-telugu
Updated: November 27, 2020, 4:05 PM IST
APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. హిందూపూర్ WIPROలో ఉద్యోగావకాశాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనేక మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయి. తాజాగా APSSDC ఆధ్వర్యంలో మరో నియామకం చేపట్టారు. హిందూపూర్ లోని విప్రో(WIPRO) ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ కంపెనీలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు హిందూపూర్ లో పని చేయాల్సి ఉంటుంది.
Registration-Link

వివరాలు:
పోస్టు: Trainee for production/Quality Dept.
విద్యార్హత: డిప్లొమో(Mechanical/Automobile)
జీతం: రూ. 13 వేలు+ ఉచిత ట్రాన్స్పోర్టేషన్
జాబ్ లొకేషన్: హిందూపూర్

వయస్సు: 25 ఏళ్ల లోపు..
మొత్తం ఖాళీలు: 30



ఎంపిక ప్రక్రియ:
-మొదట అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
-జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
-ఎంపికైన అభ్యర్థులకు టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్ పై హిందూపూర్ లో శిక్షణ ఉంటుంది.
-శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, హిందూపూర్ లో ఉద్యోగంలో నియమించ పడతారు.
Published by: Nikhil Kumar S
First published: November 27, 2020, 3:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading