APPSC: ఏపీ గ్రూప్-1 పరీక్షలు డిసెంబరు 12 నుంచి.. మరిన్ని వివరాలు..

APPSC: గ్రూపు-1 ప్రధాన పరీక్షలను (మెయిన్స్‌) డిసెంబరు 12 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 167 పోస్టులకు ఏడు విడతలుగా పరీక్షలు నిర్వహించనున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 5, 2019, 10:54 AM IST
APPSC: ఏపీ గ్రూప్-1 పరీక్షలు డిసెంబరు 12 నుంచి.. మరిన్ని వివరాలు..
(ప్రతీకాత్మక చిత్రం)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 5, 2019, 10:54 AM IST
గ్రూపు-1 ప్రధాన పరీక్షలను (మెయిన్స్‌) డిసెంబరు 12 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 167 పోస్టులకు ఏడు విడతలుగా పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబరు 12న తెలుగు పేపర్ 13న ఇంగ్లీష్, 15న పేపర్-1, 17న పేపర్-2, 19న పేపర్-3, 21న పేపర్-4, 23న పేపర్-5 పరీక్షలు ఉంటాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 2 నుంచే పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, యూపీఎస్సీ డిసెంబరు 1 నుంచి పది రోజుల పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రధాన పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు నష్టం కలగకుండా ఉండేందుకు ఎపీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.

group 1,appsc group 1,group1,group 1 exam,https://psc.ap.gov.in,tnpsc group 1,group 2,group 1 syllabus,appsc group 1 2018,group 1 preparation,group 4,group 2a,group3,group4,group2,groups,group 1 ap,group 1 test,group 1 class,group 1 maths,tspsc group 1,group 1 mains,group 1 appsc,group 1 changes,group 1 strategy,group 1 aptitude,group 1 guidance,group 1 coaching,group 1 mains tips,tnpsc group 1 exam,group 1 questions, group 1,group 1 prelims,appsc group 1,new appsc group 1 prilims,appsc group 1 syllabus,appsc group 1 prelims,tspsc group 1 prelims,group 2,group 1 prelims economy,tspsc group 1 prelims mains,how to prepare group 1 prelims,tnpsc group 1 prelims exam date,preparation of group 1 prelims,appsc group 1 prelims question paper,appsc group 1 prelims screening test,new tspsc group1 prilims,prelims,appsc group 1,group 1,group 1 screening test,appsc group 1 screening test 2019,appsc group 1 prelims screening test,group 1 online classes,result group 1 scrning test telugu,appsc group 1 prelims,group2 screening test 2019,appsc group 2,appsc group-1 latest news today,appsc group-1 screen test,group 1 latest updates,appsc group 1 test series 2019, గ్రూప్ 1, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్, ఏపీపీఎస్సీ, గ్రూప్స్, గ్రూప్స్ ఎగ్జామ్, గ్రూప్ 1 హాల్‌టికెట్స్, group 1 hall ticket downloading, group 1 halltickets
APPSC విడుదల చేసిన రివైజ్డ్ షెడ్యూల్


First published: July 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...