లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఏపీపీఎస్సీలో ఈ పరీక్షలు వాయిదా

రేపటి నుంచి ఈ నెల 20 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం వాటిని వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.

news18-telugu
Updated: April 17, 2020, 8:39 PM IST
లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఏపీపీఎస్సీలో ఈ పరీక్షలు వాయిదా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి ఈ నెల 20 వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. మెయిన్స్ తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. గెజిటెడ్, నాన్-గెజిటెడ్ ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి రేపటి నుంచి ఈ నెల 20 వరకు నిర్వహించాల్సి ఉన్న మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలు తిరిగి ఎప్పుడూ నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 17, 2020, 8:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading