APPSC Group 3 Results: ఏపీ గ్రూప్‌-3 ఫలితాలు విడుదల

APPSC Group 3 Results | ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.

news18-telugu
Updated: February 11, 2020, 10:08 PM IST
APPSC Group 3 Results: ఏపీ గ్రూప్‌-3 ఫలితాలు విడుదల
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-3 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగ నియామకానికి నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఫలితాలను జిల్లాల వారీగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌(psc.ap.gov.in)లో ఉంచారు. 1051 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది ఆగస్టు 26న ఏపీపీఎస్సీ పంచాయితీ కార్యదర్శి(గ్రూప్ 3) మెయిన్స్ పరీక్షను నిర్వహించింది.

ఏపీపీపీఎస్సీ గ్రూప్ 3 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published by: Janardhan V
First published: February 11, 2020, 10:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading