Group 1 Answer Key 2019 : గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ‘కీ’ రిలీజ్..

Group 1 Answer Key 2019 | గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ ‘కీ’ చూసుకోవచ్చు. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నతో పాటు ఆన్సర్ కూడా ఇచ్చారు. ఆన్సర్ ‘కీ’పై ఏమైనా సందేహాలుంటే జూన్ 10న సాయంత్రం 5 గంటల్లోపు నిర్ణీత నమూనాలో తమ అభ్యంతరాలను సమర్పించుకోవచ్చు.

news18
Updated: May 29, 2019, 3:07 PM IST
Group 1 Answer Key 2019 : గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ‘కీ’ రిలీజ్..
గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ‘కీ’ రిలీజ్..
  • News18
  • Last Updated: May 29, 2019, 3:07 PM IST
  • Share this:
ఏపీలో మే 26న నిర్వహించిన గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్ష ప్రాథమిక కీ రిలీజైంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీని రిలీజ్ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రాథమిక ‘కీ’ని అందుబాటులో ఉంచింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ ‘కీ’ చూసుకోవచ్చు. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నతో పాటు ఆన్సర్ కూడా ఇచ్చారు. ఆన్సర్ ‘కీ’పై ఏమైనా సందేహాలుంటే జూన్ 10న సాయంత్రం 5 గంటల్లోపు నిర్ణీత నమూనాలో తమ అభ్యంతరాలను సమర్పించుకోవచ్చు.

పేపర్ 1 జనరల్ స్టడీస్ ఆన్సర్ ‘కీ’ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పేపర్ 2 జనరల్ ఆప్టిట్యూడ్ ఆన్సర్ ‘కీ’ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అభ్యంతరాల సమర్పించడానికి ఈ లింక్ క్లిక్ చేయండి..



ఏపీ వ్యాప్తంగా మే 26న 258 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ 1 పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 మంది అప్లై చేసుకోగా.. 80,250 మంది హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో కేవలం 59,200 మంది మాత్రమే హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి..

BHEL Recruitment : BHEL‌లో జాబ్స్.. రేపే ఇంటర్వ్యూ.. 
Loading...
DRDO Jobs : DRDO లో టెక్నీషియన్స్ జాబ్స్.. జీతం రూ.28 వేల పైనే..

Govt Jobs : SAILలో ఉద్యోగాలు.. ఎక్కవ జీతాలు.. మిస్ కావొద్దు..

 
First published: May 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...