APPSC Group 1 : గ్రూప్ 1 హాల్‌టికెట్లు వచ్చాయి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

APPSC Group 1 | రాష్ట్రవ్యాప్తంగా మొత్తం గ్రూప్ 1 పోస్టులు 169 ఉన్నాయి. వీటికి దాదాపు 1.14లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ మే 26న జరుగనుంది.

news18-telugu
Updated: May 18, 2019, 6:20 PM IST
APPSC Group 1 : గ్రూప్ 1 హాల్‌టికెట్లు వచ్చాయి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
గ్రూప్ 1 హాల్‌టికెట్స్ రిలీజ్
news18-telugu
Updated: May 18, 2019, 6:20 PM IST
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. హాల్‌టికెట్లను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం గ్రూప్ 1 పోస్టులు 169 ఉన్నాయి. వీటికి దాదాపు 1.14లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ మే 26న జరుగనుంది.
హాల్‌‌టికెట్లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.
* ముందుగా హాల్‌టికెట్ కోసం APPSC అఫీషియల్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ‌కి లాగిన్ అవ్వండి..

* ఇప్పుడు మీ యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి..
* హాల్‌టికెట్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి..



గ్రూప్ 1 హాల్‌టికెట్స్ రిలీజ్..


గ్రూప్ 1 మొత్తం 169 పోస్టుల్లో 44 క్వారీఫార్వర్డ్ పోస్టులు కాగా.. మిగతా 125 కొత్త పోస్టులున్నాయి. వీటికి మొదటిదశలో స్క్రీనింగ్(ప్రిలిమ్స్) పరీక్ష, రెండో దశలో మెయిన్ పరీక్ష ఉంటుంది.. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారే మెయిన్ పరీక్ష రాస్తారు.
Loading...
 
First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...