దక్షిణ తూర్పు మధ్య రైల్వే (South East Central Railway) అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఈసీఆర్ రిక్రూట్మెంట్ 2021 ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్ ద్వారానే చేయనున్నారు. దరఖాస్తు చేసుకొనేందుకు అక్టోబర్ 5, 2021 ఆఖరు తేదీగా నోటిఫికేషన్లో తెలిపారు.
అప్రెంటిస్ - 339 పోస్టుల వివరాలు
వెల్డర్(Welder)
వడ్రంగి (Carpenter)
ఫిట్టర్ (Fitter)
ఎలక్ట్రీషియన్ (Electrician)
స్టెనో (Steno)
కోపా (COPA)
ప్లంబర్ (Plumber)
చిత్రకారుడు (Painter)
వైర్మాన్ (Wireman)
ఎలక్ట్రానిక్ మెకానిక్ (Electronic Mechanic)
మెకానిక్ డీజిల్ (Mechanic Diesel)
అప్హోల్స్టరర్ (Upholsterer)
HURL Recruitment 2021: హెచ్యూఆర్ఎల్లో ఎగ్జిక్యూటీవ్ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక
అర్హతలు..
దరఖాస్తు చేసు కోవాలనుకొనే అభ్యర్థి కచ్చితంగా 10 వ తరగతి 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతే కాకుండా ఐటీఐ (ITI) పూర్తి చేసి ఉండాలి. వయసు 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల ఉండాలి. అభ్యర్థి ఎంపిక మెరిట్ ద్వారా ఉంటుంది.
దరఖాస్తు చేసుకొనే విధానం..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021