Jobs: ఎన్‌టీపీసీ జాయింట్ వెంచర్‌లో 235 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు

EESL Recruitment 2019 | ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను eeslindia.org వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2019 నవంబర్ 1న ప్రారంభం కానుంది.

news18-telugu
Updated: November 1, 2019, 4:36 PM IST
Jobs: ఎన్‌టీపీసీ జాయింట్ వెంచర్‌లో 235 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు
Jobs: ఎన్‌టీపీసీ జాయింట్ వెంచర్‌లో 235 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: November 1, 2019, 4:36 PM IST
నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్- NTPC జాయింట్ వెంచర్ అయిన ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్-EESL కొద్ది రోజుల క్రితం 235 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 235 ఖాళీలున్నాయి. పలు విభాగాల్లో ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను eeslindia.org వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తుకు నవంబర్ 30 చివరి తేదీ. ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

EESL Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 235

డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్)- 7
అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్)- 3
ఇంజనీర్ (టెక్నికల్)- 105


అసిస్టెంట్ ఇంజనీర్ (టెక్నికల్)- 40
Loading...
టెక్నీషియన్- 2
డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్)- 2
ఆఫీసర్ (ఫైనాన్స్)- 10
అసిస్టెంట్ ఆఫీసర్ (ఫైనాన్స్)- 7
అసిస్టెంట్ (ఫైనాన్స్)- 3
డిప్యూటీ మేనేజర్ (సోషల్)- 1
అసిస్టెంట్ మేనేజర్ (ఇంటర్నేషనల్ బిజినెస్)- 1
ఆఫీసర్ (ఇంటర్నేషనల్ బిజినెస్)- 1
అసిస్టెంట్ మేనేజర్ (సీఎస్)- 2
ఆఫీసర్ (సీఎస్)- 1
అసిస్టెంట్ మేనేజర్ (లీగల్)- 1
ఆఫీసర్ (హెచ్ఆర్)- 7
అసిస్టెంట్ ఆఫీసర్ (హెచ్ఆర్)- 2
అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)- 2
ఇంజనీర్ (ఐటీ)- 6
ఆఫీసర్ (కాంట్రాక్ట్స్)-1
అసిస్టెంట్ ఆఫీసర్ (కాంట్రాక్ట్స్)-5
అసిస్టెంట్ మేనేజర్ (పీఆర్)- 3
ఆఫీసర్ (పీఆర్)- 3
అసిస్టెంట్ ఆఫీసర్ (ప్రైవేట్ సెక్రెటరీ)- 1
అసిస్టెంట్ (జనరల్)- 15
డేటా ఎంట్రీ ఆపరేటర్స్- 4

EESL Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 30
రాతపరీక్ష- 2019 డిసెంబర్ లేదా 2020 జనవరి
ఎంపిక విధానం- ఆన్‌లైన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ.
విద్యార్హత- ఆయా విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా డిప్లొమా.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LG W30 Pro: ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో సేల్ ప్రారంభం... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Volunteer Jobs: గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం

Ordnance Factory Jobs: రక్షణ శాఖకు చెందిన సంస్థలో 4,805 పోస్టులు... వివరాలివే

Railway Jobs: టెన్త్, ఐటీఐ అర్హతతో భారతీయ రైల్వే సంస్థలో 374 జాబ్స్... ఖాళీల వివరాలివే

 
First published: November 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...