Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్ పవర్‌లో జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

APCPDCL Recruitment 2020 | ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. దరఖాస్తు చేయడానికి 2020 మార్చి 3 చివరి తేదీ.

news18-telugu
Updated: February 20, 2020, 1:25 PM IST
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్ పవర్‌లో జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్ పవర్‌లో జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-APCPDCL, విజయవాడ ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. లా ఆఫీసర్, కంపెనీ సెక్రెటరీ, చార్టర్డ్ అకౌంటెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 3 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు https://www.apspdcl.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని చివరి తేదీ లోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు అప్లికేషన్ పంపాలి.

APCPDCL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


భర్తీ చేస్తున్న పోస్టులు- లా ఆఫీసర్, కంపెనీ సెక్రెటరీ, చార్టర్డ్ అకౌంటెంట్

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 3
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Chairman & Managing Director,


APCPDCL, Corporate Office,Beside Government Polytechnic,
ITI Road, Vijayawada – 520 008,
Andhra Pradesh.

లా ఆఫీసర్ అప్లికేషన్ ఫామ్, నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కంపెనీ సెక్రెటరీ అప్లికేషన్ ఫామ్, నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చార్టర్డ్ అకౌంటెంట్ అప్లికేషన్ ఫామ్, నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు

Telangana Jobs: తెలంగాణలో 1466 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

Telangana Jobs: తెలంగాణ గురుకుల కాలేజీల్లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు