Home /News /jobs /

APCOS NOTIFICATION 2019 ANDHRA PRADESH CORPORATION FOR OUTSOURCED SERVICES INVITES APPLICATIONS FOR OUTSOURCING JOBS SS

Andhra Pradesh jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు... దరఖాస్తు లింక్ ఇదే

Andhra Pradesh jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు... దరఖాస్తు లింక్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు... దరఖాస్తు లింక్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

APCOS Recruitment 2019 | ఎంపికైన ఉద్యోగులకు జీతాలను కూడా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్- APCOS అందిస్తుంది.

    ఆంధ్రప్రదేశ్ యువతకు మరో గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్- APCOS దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలన్నీ ఇదే ప్లాట్‌ఫామ్ ద్వారా భర్తీ అవుతాయి. మధ్యవర్తులు, దళారుల ప్రమేయాన్ని అడ్డుకోవడంతో పాటు పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్- APCOS ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. కొత్త ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను ఇదే విభాగం నియమిస్తుంది. అంతేకాదు... ఇప్పటికే ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారంతా ఇకపై ఇదే సంస్థ ఆధీనంలోకి వస్తారు. ఎంపికైన ఉద్యోగులకు జీతాలను కూడా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్- APCOS అందిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 15 చివరి తేదీ.

    APCOS Recruitment 2019: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల వివరాలివే...


    భర్తీ చేయనున్న ఉద్యోగాలు ఔట్ సోర్సింగ్ పోస్టులు మాత్రమే.
    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 15
    పోస్టింగ్ ఇచ్చే తేదీ- 2020 జనవరి 1
    ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% పోస్టులు. ఇందులో మహిళలకు 50% పోస్టుల కేటాయింపు.
    ఎంపికైన ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం.

    ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీవో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    APCOS Recruitment 2019: దరఖాస్తు విధానం ఇదే...


    ముందుగా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్- APCOS అధికారిక వెబ్‌సైట్ https://apcos.apcfss.in/ ఓపెన్ చేయండి.
    CANDIDATE REGISTRATION ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
    మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
    మీ ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.
    రిజిస్ట్రేషన్ ఫామ్‌లో మీ వివరాలు ఎంటర్ చేయాలి.
    వివరాలన్నీ సరిచూసుకొని సబ్మిట్ చేయాలి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Indian Navy Jobs: 5 నోటిఫికేషన్స్... 1001 జాబ్స్... ఇండియన్ నేవీలో ఉద్యోగావకాశాలు

    AP Jobs: ఏపీలో కొత్త జాబ్స్... 1113 మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలకు అప్లై చేయండిలా...

    AP Anganwadi Jobs: మహిళలకు శుభవార్త... ఆంధ్రప్రదేశ్‌లో 489 అంగన్వాడీ వర్కర్, హెల్పర్ జాబ్స్
    First published:

    Tags: Andhra Pradesh, Andhrapradesh, Ap government, AP News, CAREER, EMPLOYMENT, Exams, Job notification, JOBS, NOTIFICATION

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు