Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

APCOB Recruitment 2020 | ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ లిమిటెడ్-APCOB ఖాళీలను భర్తీ చేస్తోంది.

news18-telugu
Updated: May 28, 2020, 10:11 AM IST
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ లిమిటెడ్-APCOB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లీగల్ అండ్ విజిలెన్స్, ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ యాక్టివిటీస్ కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 9 చివరి తేదీ. ఈ పోస్టులకు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. దరఖాస్తుల్ని ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం https://www.apcob.org/ వెబ్‌సైట్ చూడొచ్చు.

APCOB Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



భర్తీ చేస్తున్న పోస్టులు- వేర్వేరు విభాగాల్లో కన్సల్టెంట్
పోస్టులు ఉన్న విభాగాలు- లీగల్ అండ్ విజిలెన్స్, ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ యాక్టివిటీస్ కన్సల్టెంట్
దరఖాస్తు ప్రారంభం- 2020 మే 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 9
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.అనుభవం- సంబంధిత రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఐడీ- hrd@apcob.org
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Deputy General Manager (HRD),
The AP State Coop Bank Ltd.,
#27-29-28, Governorpet,
Vijayawada -520002.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

First published: May 28, 2020, 9:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading