APCOB Jobs: ఏపీ కో-ఆపరేటీవ్ బ్యాంకులో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

APCOB Recruitment 2019 | స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు 40% మార్కులతో, మేనేజర్ పోస్టుకు 50% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి.

news18-telugu
Updated: July 12, 2019, 5:00 PM IST
APCOB Jobs: ఏపీ కో-ఆపరేటీవ్ బ్యాంకులో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
APCOB Jobs: ఏపీ కో-ఆపరేటీవ్ బ్యాంకులో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 12, 2019, 5:00 PM IST
బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంకులో ఉద్యోగాలున్నాయి. 54 స్టాఫ్ అసిస్టెంట్, 23 మేనేజర్ పోస్టుల భర్తీకి APCOB నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ జూలై 10న ప్రారంభమైంది. దరఖాస్తుకు జూలై 28 చివరి తేదీ. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు 40% మార్కులతో, మేనేజర్ పోస్టుకు 50% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. http://www.apcob.org వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ టెస్ట్ ఇంగ్లీషులో ఉంటుంది. స్టాఫ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మేనేజర్ పోస్టుకు నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తుకు ఇక్కడ క్లిక్ చేయండి.

APCOB Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


మొత్తం పోస్టులు: 77

స్టాఫ్ అసిస్టెంట్: 54
మేనేజర్: 23
దరఖాస్తు ప్రారంభం: 2019 జూలై 10


దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూలై 28
అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 జూలై 28
ఆన్‌లైన్ టెస్ట్ 2019 ఆగస్ట్ 25
వయస్సు: 20-28 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.590, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.413.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

BECIL Jobs: 2,684 ఉద్యోగాలకు మొదలైన దరఖాస్తు ప్రక్రియ

Jobs: నవోదయ విద్యాలయ సమితిలో 2370 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

EPFO: ఈపీఎఫ్ఓలో 2,189 ఉద్యోగాలు... డిగ్రీ పాసైతే చాలు
First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...