AP SSC Results 2019 : జూన్ 17 నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్స్

AP SSC Results 2019 | జూన్ 17 నుంచి 29 వరకూ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. సప్లిమెంటరీ ఫరీక్ష ఫీజుని జూన్ 7 లోపు చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. అదే విధంగా మే 30 లోపు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కి రూ. 500 చెల్లించాలని సూచించారు. ఈ ఫీజు ఆన్‌లైన్‌లోనూ చెల్లించవచ్చని సూచించారు.

news18-telugu
Updated: May 14, 2019, 11:44 AM IST
AP SSC Results 2019 : జూన్ 17 నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్స్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 14, 2019, 11:44 AM IST
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో మొత్తం 94.88 ఉత్తీర్ణత శాతాన్ని సాధించారు విద్యార్థులు. ఈ నేపథ్యంలోనే సప్లిమెంటరీ పరీక్షల తేదీని అధికారులు ప్రకటించారు. జూన్ 17 నుంచి 29 వరకూ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. సప్లిమెంటరీ ఫరీక్ష ఫీజుని జూన్ 7 లోపు చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. అదే విధంగా మే 30 లోపు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కి రూ. 500 చెల్లించాలని సూచించారు. ఈ ఫీజు ఆన్‌లైన్‌లోనూ చెల్లించవచ్చని సూచించారు.

ఏపీ టెన్త్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించడం విశేషం. బాలికల ఉత్తీర్ణత శాతం 95.09 కాగా, బాలుర ఉత్తీర్ణతా శాతం 94.68. ఏపీ టెన్త్ ఫలితాల్లో 98.19 శాతంతో మొదటి స్థానంలో తూర్పు గోదావరి జిల్లా నిలవగా, చివరి స్థానంలో 83.19 శాతంతో నెల్లూరు జిల్లా ఉంది. ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్స్ www.bseap.org, www.rtgs.ap.gov.in తో పాటు telugu.news18.com వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి..



First published: May 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...