హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP SSC Results 2022: ప‌దోత‌ర‌గ‌తి మార్క్స్‌ షీట్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

AP SSC Results 2022: ప‌దోత‌ర‌గ‌తి మార్క్స్‌ షీట్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP SSC Marks Memo | ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి ఎగ్జామ్స్ (AP 10th Exam Results 2022) ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in లో జూన్ 6, 2022 మధ్యాహ్నం 12 గంటలకు ఫ‌లితాలు అందులో బాటులో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో విద్యార్థులు మార్స్ మెమో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

AP SSC Marks Memo  -  ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి ఎగ్జామ్స్ (AP 10th Exam Results 2022) ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in లో జూన్ 6, 2022 మధ్యాహ్నం 12 గంటలకు ఫ‌లితాలు అందులో బాటులో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో విద్యార్థులు మార్స్ మెమో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి. ఈసారి ఏపీలో పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్ష కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హించారు. మొత్తం 6 లక్షల 2 1వేల 799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 3 లక్షల 2 వేల 474 మంది, 3 లక్షల 63 మంది బాలురు ఉన్నారు. ఈసారి మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. రికార్డు స్థాయిలో 27 రోజుల్లోనే విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది. ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి.

Govt Jobs 2022: ఈసీఐఎల్‌లో ప‌దోత‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో ఉద్యోగాలు.. వేత‌నం, అప్లికేష‌న్ విధానం

పదో తరగతి ( 10th class ) విద్యార్ధుల ఫ‌లితాల విడుద‌ల అనంత‌రం మార్క్ లిస్ట్ లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొనే అవ‌కాశం ఇచ్చింది. మార్క్స్ మెమోల‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.



డౌన్‌లోడ్ చేసుకోనే విధానం.

Step 1 - మార్క్స్ మెమోల‌ను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి

Step 2 - ముందుగా https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.

Step 3 - హోమ్ పేజిలో మీకు కన్పించే SSC public examination March 2022 student results&short memo without photo అనే లింక్ పై క్లిక్ చేయాలి.

SSC Jobs: ప‌దోత‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌, ప‌రీక్ష విధానం

Internships: ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. రూ.10,000ల‌తో కేంద్ర సంస్థ‌లో ఇంట‌ర్న్‌షిప్ అవ‌కాశం

Step 4 - అందులో రోల్ నెంబర్ ఎంటర్ చేసి..

Step 5 - సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే... స్క్రీన్ పై పదో తరగతి మార్క్ లిస్ట్ ( Mark list ) కన్పిస్తుంది.

Step 6 - ఓసారి చెక్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోవాలి.

Step 7 - మార్క్స్ కు సంబంధించిన ఒరిజినల్ మెమోలను విద్యాశాఖ సంబంధిత స్కూళ్లకు పంపుతుంది.

Govt Jobs 2022: హైద‌రాబాద్‌లోని కేంద్ర సంస్థ‌లో డిగ్రీ అర్హ‌త‌లో క్ల‌ర్క్ ఉద్యోగాలు.. వేత‌నం, అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

గతంలో టెన్త్ పరీక్షల్లో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించేవారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు, ట్యుటోరియల్ విద్యాసంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయింటూ ప్రకటనలు ఇస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది.

First published:

Tags: 10th class results, AP ssc results, Career and Courses, JOBS

ఉత్తమ కథలు