AP SSC Results 2019 : ఏపీ పదో తరగతి విషయంలో విద్యాశాఖ సరికొత్త నిర్ణయాలు

AP SSC Results 2019 | వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కులు ఎత్తివేయనున్నట్లు తెలిపిన ఆమె.. పరీక్షా పేపర్ విధానంలోనూ మార్పులు తీసుకొస్తామని తెలిపింది. అదే విధంగా స్పోర్ట్స్ కోటాకు మార్కులు ఇవ్వాలని ప్రతిపాదనలపై ఆలోచిస్తున్నామని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

news18-telugu
Updated: May 14, 2019, 12:19 PM IST
AP SSC Results 2019 : ఏపీ పదో తరగతి విషయంలో విద్యాశాఖ సరికొత్త నిర్ణయాలు
ఏపీ ఎస్‌ఎస్‌సి బోర్డు సరికొత్త నిర్ణయాలు
news18-telugu
Updated: May 14, 2019, 12:19 PM IST
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను ప్రకటించారు. ఈ సమయంలోనే ఆమె ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విషయంలో సరికొత్త నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కులు ఎత్తివేయనున్నట్లు తెలిపిన ఆమె.. పరీక్షా పేపర్ విధానంలోనూ మార్పులు తీసుకొస్తామని తెలిపింది. అదే విధంగా స్పోర్ట్స్ కోటాకు మార్కులు ఇవ్వాలని ప్రతిపాదనలపై ఆలోచిస్తున్నామని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గురించి కూడా ప్రకటన చేశారు. ఇప్పటికే పాఠ్యపుస్తకాలన్నీ తయారయ్యాయని జూన్ 5 లోపు అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు చేరుతాయని సంధ్యారాణి తెలిపారు.

ఇక ఏపీ పదో తరగతి ఫలితాల్లో జిల్లా పరిషత్ హైస్కూల్స్‌లో మెరుగైన ఉత్తీర్ణత శాతాన్ని కనబర్చాయి. మొత్తం 93.21 శాతం ఉత్తీర్ణత రేటుని సాధించి టాప్‌ప్లేస్‌లో నిలిచాయి. అదేవిధంగా 5,464 స్కూళ్లలో 100శాతం ఉత్తీర్ణత సాధించాయి.

ఫలితాలు ఇక్కడ చూడండి..





ఇవి కూడా చదవండి..

AP SSC Results 2019 : జూన్ 17 నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్స్

Indian Army : ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు.. ఎంపికైన వారికి ట్రైనింగ్ అనంతరం 
First published: May 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...