AP SSC Results: ఏపీ టెన్త్ ఫలితాల్లో తూర్పుగోదావరి టాప్, నెల్లూరు లాస్ట్

AP SSC Results 2019 | తూర్పు గోదావరి జిల్లా 98.19 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానం సాధించింది. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 5456 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించడం విశేషం.

news18-telugu
Updated: May 14, 2019, 11:42 AM IST
AP SSC Results: ఏపీ టెన్త్ ఫలితాల్లో తూర్పుగోదావరి టాప్, నెల్లూరు లాస్ట్
ఏపీ ఎస్‌ఎస్‌సి బోర్డు సరికొత్త నిర్ణయాలు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ టెన్త్ ఫలితాల్లో మొత్తం 94.88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా టాప్‌లో నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా 98.19 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానం సాధించింది. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 5456 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించడం విశేషం. ఇక రెండో స్థానంలో 98.17 శాతంతో ప్రకాశం, మూడో స్థానంలో 97.41 శాతంతో చిత్తూరు జిల్లాలున్నాయి. ఇక చివరి స్థానం నెల్లూరు జిల్లాకు దక్కింది. నెల్లూరు జిల్లాలో 83.19 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. గత మూడేళ్లలో ఏపీ పదో తరగతి ఫలితాల్లో ఏఏ జిల్లాలు ఏఏ స్థానాల్లో ఉన్నాయో చూడండి.

AP SSC Results 2019, AP 10th Results 2019, AP SSC Results released, AP 10th results released, 10th results AP, 10th results Andhra pradesh, check ap ssc results, ssc result 2019 AP, www.bseap.org, www.rtgs.ap.gov.in, 10th class result, 10th result 2019, ap ssc results, ssc results, 10th results, ఏపీ ఎస్ఎస్‌సీ రిజల్ట్స్ 2019, ఏపీ టెన్త్ రిజల్ట్స్, ఏపీ పదో తరగతి ఫలితాలు, ఏపీ 10వ తరగతి ఫలితాల విడుదల, ఆంధ్రప్రదేశ్ టెన్త్ రిజల్ట్స్, ఏపీ ఎస్ఎస్‌సీ రిజల్ట్స్, ఏపీ ఎస్‌ఎస్‌సీ ఫలితాలు, టెన్త్ రిజల్ట్స్, టెన్త్ ఫలితాలు, పదో తరగతి ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,32,898 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 6,30,082 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,19,494 మంది రెగ్యులర్ విద్యార్థులు, 10,588 ప్రైవేట్ విద్యార్థులు. ఏపీ టెన్త్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించడం విశేషం. బాలికల ఉత్తీర్ణత శాతం 95.09 కాగా, బాలుర ఉత్తీర్ణతా శాతం 94.68. ఏపీ టెన్త్ ఫలితాల్లో 98.19 శాతంతో మొదటి స్థానంలో తూర్పు గోదావరి జిల్లా నిలవగా, చివరి స్థానంలో 83.19 శాతంతో నెల్లూరు జిల్లా ఉంది. 5464 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 3 స్కూళ్లలో ఉత్తీర్ణత సున్నా శాతం.

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి



ఇవి కూడా చదవండి:

Career After 10th: టెన్త్ పాసైనవారు చేయాల్సిన కోర్సులివే...Jobs After 10th: టెన్త్ పాసయ్యారా? ఉద్యోగావకాశాలు ఇవే...
Published by: Santhosh Kumar S
First published: May 14, 2019, 11:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading