AP SI Results 2019 : ఏపీ ఎస్సై ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్

AP SI Results 2019 | ఫైనల్ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారు.. ఒక్కో పోస్టుకు 47 మంది పోటీపడుతున్నారు. అభ్యర్థులు తాము సాధించిన మార్కులను అఫీషియల్ వెబ్‌సైట్ www.slprb.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: June 21, 2019, 1:18 PM IST
AP SI Results 2019 : ఏపీ ఎస్సై ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్
ఏపీ ఎస్సై ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్
news18-telugu
Updated: June 21, 2019, 1:18 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై స్థాయి ఉద్యోగాల కోసం నిర్వహించిన ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. 334 పోస్టుల భర్తీకోసం నిర్వహించిన ఈ పరీక్షల కోసం 31,560 మంది అభ్యర్థులు హాజరుకాగా..ఇందులో 15,780 మంది అర్హత సాధించారు. వీరిలో 14,860మంది పురుషులు, 920 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వీరందరు సాధించిన మార్కులు, రిజర్వేషన్స్ ఆధారంగా అధికారులు జాబితా రూపొందిస్తున్నారు.

అంచనా ప్రకారం.. ఫైనల్ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారు.. ఒక్కో పోస్టుకు 47 మంది పోటీపడుతున్నారు. అభ్యర్థులు తాము సాధించిన మార్కులను అఫీషియల్ వెబ్‌సైట్ www.slprb.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..

GOVT Jobs : అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్.. డైరెక్ట్ ఇంటర్వ్యూ..

First published: June 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...