AP PGECET 2019 : ఏపీ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
AP PGECET 2019 | ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఎస్.విజయరాజు ఏపీ పీజీఈసెట్ రిజల్ట్స్‌ని విడుదల చేశారు. మొత్తం 86.54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పరీక్ష హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
news18-telugu
Updated: May 14, 2019, 5:53 PM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: May 14, 2019, 5:53 PM IST
ఆంధ్రప్రదేశ్ పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీఈసెట్) -2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఎస్.విజయరాజు ఏపీ పీజీఈసెట్ రిజల్ట్స్‌ని విడుదల చేశారు. మొత్తం 86.54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పరీక్ష హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,248 మంది విద్యార్థులు ఏపీ పీజీ ఈసెట్కి హాజరయ్యారు. ఇందులో 20,986 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మే 20 నుంచి ర్యాకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ర్యాంకు ఆధారంగానే మొత్తం 12 ఇంజినీరింగ్ పీజీ కోర్సులు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలుంటాయి. దీనికి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ని త్వరలలోనే అధికారులు ప్రకటించనున్నారు. ఇవి కూడా చదవండి..
Govt Jobs : కోస్టుగార్డులో అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్..
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- ముందుగా అభ్యర్థులు పైన ఉన్న లింక్ క్లిక్ చేయండి..
- అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసి view result పై క్లిక్ చేయండి.
చంద్రబాబు చేతకాని దద్దమ్మ.. ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..
దిశ టోల్ కట్టిందన్న జగన్... చంద్రబాబు సెటైర్లు
సభలో వంశీకి ప్రత్యేక హోదా... జగన్ వ్యూహం ఇదే
హైదరాబాద్‌లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. రాజమండ్రి నుంచి రప్పించి..
Video: సభ నుంచి వాకౌట్ చేసిన చంద్రబాబు అండ్ టీమ్
విజయవాడ దుర్గగుడి పేరుతో నకిలీ వెబ్ సైట్లు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,248 మంది విద్యార్థులు ఏపీ పీజీ ఈసెట్కి హాజరయ్యారు. ఇందులో 20,986 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మే 20 నుంచి ర్యాకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ర్యాంకు ఆధారంగానే మొత్తం 12 ఇంజినీరింగ్ పీజీ కోర్సులు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలుంటాయి. దీనికి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ని త్వరలలోనే అధికారులు ప్రకటించనున్నారు.
Loading...
Govt Jobs : కోస్టుగార్డులో అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్..
Loading...