Home /News /jobs /

AP JOBS CONTRACT JOBS IN PRAKASAM DISTRICT SALARY RS 17500 KNOW QUALIFICATIONS AND APPLICATION PROCESS EVK

Jobs in Andhra Pradesh: ప్ర‌కాశం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేతనం రూ. 17,500, అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

ప్ర‌కాశం జిల్లాలో ఉద్యోగాలు

ప్ర‌కాశం జిల్లాలో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ ప్ర‌కాశం జిల్లాలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప‌లు పోస్టుల‌ను ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ (Outsourcing) ప్రాతిప‌దిక‌న రేడియోగ్రాఫ‌ర్‌, థియేట‌ర్ అసిస్టెంట్‌, ఆడియోమెట్రిషియ‌న్ పోస్టుల్లో అభ్య‌ర్థుల‌ను నియ‌మిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ ప్ర‌కాశం జిల్లాలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప‌లు పోస్టుల‌ను ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ (Outsourcing) ప్రాతిప‌దిక‌న రేడియోగ్రాఫ‌ర్‌, థియేట‌ర్ అసిస్టెంట్‌, ఆడియోమెట్రిషియ‌న్ పోస్టుల్లో అభ్య‌ర్థుల‌ను నియ‌మిస్తున్నారు. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 నుంచి 42 ఏళ్ల మ‌ధ్య‌ ఉండాలి. ఎటువంటి ప‌రీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ..రిజ‌ర్వేష‌న్ ప్ర‌క్రియలో పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ https://prakasam.ap.gov.in/ ను సంద‌ర్శించాలి. ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 11, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Govt Job Preparation: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ప్రిప‌రేష‌న్ టిప్స్‌, ప‌రీక్ష విధానం!

    పోస్టుల వివ‌రాలు..























    పోస్టు పేరుఖాళీలువేతనం
    రేడియోగ్రాఫ‌ర్‌01రూ. 17,500
    థియేట‌ర్ అసిస్టెంట్‌06రూ. 12,000
    ఆడియోమెట్రిషియ‌న్02రూ.  15,000

    అర్హతలు..
    పోస్టుల ఆధారంగా ప‌దోత‌ర‌గ‌తి, సీఆర్ఏ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత ప‌నుల్లో అనుభ‌వంతోపాటు ఏపీ పారామెడిక‌ల్ బోర్డులో రిజిస్ట‌ర్ చేసుకొని ఉండాలి.



    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1- ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్  https://prakasam.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాలి.

    Step 3 - నోటిఫికేష‌న్ వివ‌రాల‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    Step 4 - అనంత‌రం అప్లికేష‌న్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. (అప్లికేష‌న్ ఫాం కోసం క్లిక్ చేయండి)

    Step 5 - త‌ప్పులు లేకుండా ద‌ర‌ఖాస్తు ఫాం నింపాలి.

    RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్‌-డీ ప‌రీక్ష‌ల‌పై 3 లక్ష‌ల విన‌తులు.. త్వ‌ర‌లో నోటిఫికేష‌న్‌: కేంద్ర మంత్రి

    Step 6 - అవ‌స‌ర‌మైన ధ్రుప‌త్రాలను ద‌ర‌ఖాస్తు ఫాంకు జ‌త చేయాలి.

    Step 7 - అప్లికేష‌న్‌ను
    District CoOrdinator of Hospital Services,
    APVVP.,
    Ongole Prakasam District,
    Ongole, Andhra Pradesh
    అడ్ర‌క్‌కు పంపాలి.

    Step 8 - ద‌ర‌ఖాస్తు పంపేందుకు మార్చ్ 11, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Govt Jobs 2022, Health department jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు