AP Inter Supplee Exams: ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకూ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది.

  • Share this:
    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకూ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది.
    Published by:Sambasiva Reddy
    First published: