AP Inter Supplementary : మే 14 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. హాల్‌టికెట్స్ డౌన్లోడ్ ఇలా..
AP Inter Supplementary2019 | మొత్తం 4, 24,500 మంది ఈ పరీక్షలు హాజరవుతుండగా.. ఇందులో 1.75 లక్షల మంది ఇంప్రూవ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 922 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
news18-telugu
Updated: May 12, 2019, 11:34 AM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: May 12, 2019, 11:34 AM IST
ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే 14 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 22 వరకు కొనసాగనున్న ఈ ఎగ్జామ్స్ గురించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 4, 24,500 మంది ఈ పరీక్షలు హాజరవుతుండగా.. ఇందులో 1.75 లక్షల మంది ఇంప్రూవ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 922 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
ఇక ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు జ్ఞానభూమి వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు ఈ వెబ్సైట్ ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 14 నుంచి 22 వరకు పరీక్ష కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నాం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటలకు సెకండియర్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి.
స్టూడెంట్స్ హాల్ టికెట్స్‌ని ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
* ముందుగా విద్యార్థులు https://jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి..
* ఇప్పుడు అందులో లేటెస్ట్ నోటిఫికేషన్స్ విభాగంలో.. ‘I.P.A.S.E May -2019 Hall Tickets Download’ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
* ఇప్పుడు ఫస్టియర్, సెకండియర్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. విద్యార్థులు ఏ సంవత్సరమో ఎంపిక చేసుకుని హాల్‌టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇవి కూడా చదవండి..
NABARD Jobs : నాబార్డులో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్..
ఇక ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు జ్ఞానభూమి వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు ఈ వెబ్సైట్ ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 14 నుంచి 22 వరకు పరీక్ష కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నాం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటలకు సెకండియర్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్
AP Inter Supplementary Results 2019 : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి..
AP Inter supplementary 2019 : కాసేపట్లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి..
TS EAMCET Results : తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడంటే..
AP EAMCET Results 2019: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
Group 1 Answer Key 2019 : గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ‘కీ’ రిలీజ్..
EAMCET Results 2019 : జూన్ మొదటివారంలోనే TS, AP EAMCET Results.. ఇలా చెక్ చేసుకోండి..