AP Inter supplementary 2019 : కాసేపట్లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి..

AP Inter supplementary 2019 | సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రిజల్ట్స్ విడుదల చేయనున్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తం ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. వీరంతా తమ ఫలితాను అధికారక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. www.manabadi.com, www.vidyavision.com వెబ్‌సైట్స్‌లో రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: June 13, 2019, 1:18 PM IST
AP Inter supplementary 2019 : కాసేపట్లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి..
కాసేపట్లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి..
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు కాసేపట్లో విడుదలకానున్నాయి. సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రిజల్ట్స్ విడుదల చేయనున్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తం ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. వీరంతా తమ ఫలితాను అధికారక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. www.manabadi.com, www.vidyavision.com వెబ్‌సైట్స్‌లో రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవచ్చు.

* ముందుగా విద్యార్థులు www.manabadi వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి..
* అనంతరం తమ హాల్‌టికెట్ నెంబర్స్.. ఇతర డీటెయిల్స్ అప్‌లోడ్ చేయాలి.

* ఇప్పుడు సబ్ మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
* రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు వాటిని ప్రింట్ తీసుకోండి..


ఈ ఏడాదిలో.. ఇంటర్ పరీక్షల్లో దాదాపు 3.3 లక్షలమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు, వీరితో పాటు ఇంప్రూవ్‌మెంట్ కోసం పరీక్షలు రాసినవారి మొత్తం కలిపి 5లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్‌కి హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి..
Loading...
GOVT Jobs : అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్.. డైరెక్ట్ ఇంటర్వ్యూ..
First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...