ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాల (AP Inter Results 2022) కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ (AP Inter 1st Year Results), ఇంటర్ సెకండ్ ఇయర్ (AP Inter 2nd Year Results) ఫలితాలను ప్రభుత్వ వెబ్‌సైట్స్‌తో పాటు https://telugu.news18.com/ వెబ్‌సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్మీడియట్ ఫలితాలను మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేస్తారు. ఏపీ ఇంటర్ బోర్డ్ వెబ్‌సైట్ అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ లేదా ఏపీ పరీక్ష ఫలితాల వెబ్‌సైట్ https://examresults.ap.nic.in/ లల్లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. వీటితో పాటు న్యూస్18 తెలుగు వెబ్‌సైట్ https://telugu.news18.com/ లో రిజల్ట్స్ చూడొచ్చు. మరి News18 Telugu వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Step 1- ముందుగా https://telugu.news18.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
Step 2- హోమ్ పేజీలో ఏపీ ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయండి.
Step 3- ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్, ఇంటర్ సెకండ్ ఇయర్ వొకేషనల్ ఆప్షన్స్ వేర్వేరుగా ఉంటాయి.
Step 4- విద్యార్థులు తమకు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 5- హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
Step 6- స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.
Step 7- ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు.
Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... అప్లై చేయండిలా
ఇక ప్రభుత్వ వెబ్‌సైట్స్ అయిన https://bie.ap.gov.in/ లేదా https://examresults.ap.nic.in/ లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Step 1- ముందుగా https://bie.ap.gov.in/ లేదా https://examresults.ap.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- స్క్రీన్ పైన ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించిన లింక్స్ వేర్వేరుగా ఉంటాయి.
Step 3- విద్యార్థులు తమకు సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 4- హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
Step 5- స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.
Step 6- ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు.
Post Office Jobs: టెన్త్ పాసైనవారికి పరీక్ష లేకుండా 38,926 ఉద్యోగాలు... ఎంపిక చేసేది ఇలాగే
ఆంధ్రప్రదేశ్‌లో మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఏపీలో ఇంటర్ ఫలితాల కోసం సుమారు 10 లక్షలకు పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP inter board, AP Inter Results 2022, Ap intermediate results, JOBS