AP Inter Results 2020: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ఇక్కడ చెక్ చేసుకోండి...

AP Inter Results 2020: ఏపీ ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ న్యూస్18 తెలుగులో చెక్ చేసుకోండి.

news18-telugu
Updated: June 12, 2020, 5:20 PM IST
AP Inter Results 2020: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ఇక్కడ చెక్ చేసుకోండి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను కాసేపటి క్రితమే ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. పరీక్షా ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. విద్యార్థులు తమ పరీక్షా ఫలితాలను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in లేదా https://telugu.news18.com/లో పొందవచ్చు. గ్రేడింగ్ విధానం రద్దు అయినందున ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఫలితాలను సబ్జెక్టుల వారీగా మార్కుల రూపంలో ప్రకటించారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం గ్రేడ్లను వెల్లడించారు. ఇక జూన్15 నుంచి ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్లో షార్ట్ మెమోలను అందుబాటులో ఉంచుతారు.


ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:
1. https://bie.ap.gov.in/  లేదా https://telugu.news18.com/వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2.  AP INTER RESULTS 2020 ఆపక్షన్‌పై క్లిక్ చేయండి.

3. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, Class సెలెక్ట్  చేసుకోండి.

4. అనంతరం పుట్టిన తేదీని ఎంటర్ చూసి సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి.6. మీ యొక్క ఇంటర్ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.


Published by: Krishna Adithya
First published: June 12, 2020, 10:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading