AP INTER 1ST YEAR CIVICS SPECIAL FOR AP STUDENTS THIS IS THE INTER FIRST YEAR CIVICS SYLLABUS TPT EVK
AP Inter 1st Year Civics: ఏపీ విద్యార్థులకు ప్రత్యేకం.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ సిలబస్ ఇదే
ప్రతీకాత్మక చిత్రం
AP Inter 1st Year Civics | విద్యార్థులు అందరూ అన్ని పాఠ్యంశాలు బాగా చదువుకోవాలి. కరోనా కారణంగా క్రిందటి ఏడాది లాగానే ఈ ఏడాది 30 శాతం సిలబస్ ను తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులకు సులువుగా ఉండేందుకు ఈ ఏడాది 70 శాతం సిలబస్ ను మాత్రమే పరీక్షల్లో ఉంచనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సివిక్స్ పరీక్షలో సిలబస్ తెలుసుకోండి.
విద్యార్థులు అందరూ అన్ని పాఠ్యంశాలు బాగా చదువుకోవాలి. కరోనా కారణంగా క్రిందటి ఏడాది లాగానే ఈ ఏడాది 30 శాతం సిలబస్ ను తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులకు సులువుగా ఉండేందుకు ఈ ఏడాది 70 శాతం సిలబస్ ను మాత్రమే పరీక్షల్లో ఉంచనుంది. 70 శాతం సిలబస్ పూర్తి కావడంతో.. మిగిలిన 30% సిలబస్ పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కుదించిన 70% సిలబస్ లో 13 చాప్టర్ లు ఉంటాయి. ప్రతి చాప్టర్ నుంచి 2 మార్కుల ప్రశ్నలు., 5 మార్కుల ప్రశ్నలు., 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మెరుగైన మార్కులు రావాలంటే.. కచ్చితంగా అన్ని చాఫ్టర్లు ను తరావుగా చదువుకోవాలి. అందరూ పాఠ్యంశాల్లో 2 మార్కుల ప్రశ్నలు తరావుగా చదువుకుంటే.. స్కోరింగ్ ఈజీగా చేయవచ్చు
విద్యార్థులు అందరూ అన్ని పాఠ్యంశాలు బాగా చదువుకోవాలి కరోనా కారణంగా క్రిందటి ఏడాది లాగానే ఈ ఏడాది 30 శాతం సిలబస్ ను తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులకు సులువుగా ఉండేందుకు ఈ ఏడాది 70 శాతం సిలబస్ ను మాత్రమే పరీక్షల్లో ఉంచనుంది. 70 శాతం సిలబస్ పూర్తి కావడంతో.. మిగిలిన 30% సిలబస్ పూర్తి కాలేదు.
రాష్ట్ర ప్రభుత్వం కుదించిన 70% సిలబస్ లో 13 చాప్టర్ లు ఉంటాయి. ప్రతి చాప్టర్ నుంచి 2 మార్కుల ప్రశ్నలు., 5 మార్కుల ప్రశ్నలు., 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మెరుగైన మార్కులు రావాలంటే.. కచ్చితంగా అన్ని చాఫ్టర్లు ను తరావుగా చదువుకోవాలి. అందరూ పాఠ్యంశాల్లో 2 మార్కుల ప్రశ్నలు తరావుగా చదువుకుంటే.... స్కోరింగ్ ఈజీగా చేయవచ్చు
విద్యార్థులు అందరూ అన్ని పాఠ్యంశాలు బాగా చదువుకోవాలి
కరోనా కారణంగా క్రిందటి ఏడాది లాగానే ఈ ఏడాది 30 శాతం సిలబస్ ను తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులకు సులువుగా ఉండేందుకు ఈ ఏడాది 70 శాతం సిలబస్ ను మాత్రమే పరీక్షల్లో ఉంచనుంది. 70 శాతం సిలబస్ పూర్తి కావడంతో.... మిగిలిన 30% సిలబస్ పూర్తి కాలేదు.
రాష్ట్ర ప్రభుత్వం కుదించిన 70% సిలబస్ లో 13 చాప్టర్ లు ఉంటాయి. ప్రతి చాప్టర్ నుంచి 2 మార్కుల ప్రశ్నలు., 5 మార్కుల ప్రశ్నలు., 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మెరుగైన మార్కులు రావాలంటే.. కచ్చితంగా అన్ని చాఫ్టర్లు ను తరావుగా చదువుకోవాలి. అందరూ పాఠ్యంశాల్లో 2 మార్కుల ప్రశ్నలు తరావుగా చదువుకుంటే.... స్కోరింగ్ ఈజీగా చేయవచ్చు
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.