హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Inter 1st Year Civics: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ సివిక్స్ సిలబస్ ఇదే..

AP Inter 1st Year Civics: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ సివిక్స్ సిలబస్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Inter 1st Year Civics: విద్యార్థులు అందరూ అన్ని పాఠ్యంశాలు బాగా చదువుకోవాలి. కరోనా కారణంగా క్రిందటి ఏడాది లాగానే ఈ ఏడాది 30 శాతం సిలబస్ ను తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులకు సులువుగా ఉండేందుకు ఈ ఏడాది 70 శాతం సిలబస్ ను మాత్రమే పరీక్షల్లో ఉంచనుంది. ఈ నేప‌థ్యంలో ఏపీ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు సివిక్స్ ప‌రీక్ష‌లో సిలబస్ తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

విద్యార్థులు అందరూ అన్ని పాఠ్యంశాలు బాగా చదువుకోవాలి. కరోనా కారణంగా క్రిందటి ఏడాది లాగానే ఈ ఏడాది 30 శాతం సిలబస్ ను తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులకు సులువుగా ఉండేందుకు ఈ ఏడాది 70 శాతం సిలబస్ ను మాత్రమే పరీక్షల్లో ఉంచనుంది. 70 శాతం సిలబస్ పూర్తి కావడంతో.. మిగిలిన 30% సిలబస్ పూర్తి కాలేదు.  రాష్ట్ర ప్రభుత్వం కుదించిన 70% సిలబస్ లో 13 చాప్టర్ లు ఉంటాయి. ప్రతి చాప్టర్ నుంచి 2 మార్కుల ప్రశ్నలు., 5 మార్కుల ప్రశ్నలు., 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మెరుగైన మార్కులు  రావాలంటే.. కచ్చితంగా అన్ని చాఫ్టర్లు ను తరావుగా చదువుకోవాలి. అందరూ పాఠ్యంశాల్లో 2 మార్కుల ప్రశ్నలు తరావుగా చదువుకుంటే.. స్కోరింగ్ ఈజీగా చేయవచ్చు

విద్యార్థులు అందరూ అన్ని పాఠ్యంశాలు బాగా చదువుకోవాలి కరోనా కారణంగా క్రిందటి ఏడాది లాగానే ఈ ఏడాది 30 శాతం సిలబస్ ను తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులకు సులువుగా ఉండేందుకు ఈ ఏడాది 70 శాతం సిలబస్ ను మాత్రమే పరీక్షల్లో ఉంచనుంది. 70 శాతం సిలబస్ పూర్తి కావడంతో.. మిగిలిన 30% సిలబస్ పూర్తి కాలేదు.

రాష్ట్ర ప్రభుత్వం కుదించిన 70% సిలబస్ లో 13 చాప్టర్ లు ఉంటాయి. ప్రతి చాప్టర్ నుంచి 2 మార్కుల ప్రశ్నలు., 5 మార్కుల ప్రశ్నలు., 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మెరుగైన మార్కులు  రావాలంటే.. కచ్చితంగా అన్ని చాఫ్టర్లు ను తరావుగా చదువుకోవాలి. అందరూ పాఠ్యంశాల్లో 2 మార్కుల ప్రశ్నలు తరావుగా చదువుకుంటే.... స్కోరింగ్ ఈజీగా చేయవచ్చు

విద్యార్థులు అందరూ అన్ని పాఠ్యంశాలు బాగా చదువుకోవాలి

కరోనా కారణంగా క్రిందటి ఏడాది లాగానే ఈ ఏడాది 30 శాతం సిలబస్ ను తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులకు సులువుగా ఉండేందుకు ఈ ఏడాది 70 శాతం సిలబస్ ను మాత్రమే పరీక్షల్లో ఉంచనుంది. 70 శాతం సిలబస్ పూర్తి కావడంతో.... మిగిలిన 30% సిలబస్ పూర్తి కాలేదు.

రాష్ట్ర ప్రభుత్వం కుదించిన 70% సిలబస్ లో 13 చాప్టర్ లు ఉంటాయి. ప్రతి చాప్టర్ నుంచి 2 మార్కుల ప్రశ్నలు., 5 మార్కుల ప్రశ్నలు., 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మెరుగైన మార్కులు  రావాలంటే.. కచ్చితంగా అన్ని చాఫ్టర్లు ను తరావుగా చదువుకోవాలి. అందరూ పాఠ్యంశాల్లో 2 మార్కుల ప్రశ్నలు తరావుగా చదువుకుంటే.... స్కోరింగ్ ఈజీగా చేయవచ్చు

First published:

Tags: AP Inter Exams 2022, Career and Courses, Exams

ఉత్తమ కథలు