AP Inter Supplementary Results 2019 : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి..

AP Inter Supplementary Results 2019 | ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్‌కి 4,76,710మంది హాజరుకాగా.. వీరిలో 2,86,932 మంది విద్యార్థులు, సప్లిమెంటరీ పరీక్షలో 53,025 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో.. ఇంటర్ ఫస్టియర్‌లో మొత్తంగా..3,39,957మంది ఉత్తీర్ణత సాధించారు.

news18-telugu
Updated: June 13, 2019, 6:19 PM IST
AP Inter Supplementary Results 2019 : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి..
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి..
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు కాసేపట్లో విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రిజల్ట్స్‌ని విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్‌కి 4,76,710మంది హాజరుకాగా.. వీరిలో 2,86,932 మంది విద్యార్థులు, సప్లిమెంటరీ పరీక్షలో 53,025 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో.. ఇంటర్ ఫస్టియర్‌లో మొత్తంగా..3,39,957మంది ఉత్తీర్ణత సాధించారు.

* ముందుగా విద్యార్థులు వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి..

* అనంతరం తమ హాల్‌టికెట్ నెంబర్స్.. ఇతర డీటెయిల్స్ అప్‌లోడ్ చేయాలి.
* ఇప్పుడు సబ్ మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
* రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు వాటిని ప్రింట్ తీసుకోండి..

ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇండర్ సెకండియర్ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇక సెకండియర్ ఎగ్జామ్స్‌కి 4,31,739 మంది హాజరవ్వగా.. ఇందులో మార్చి ఎగ్జామ్స్‌లో 3,09,721 మంది, సప్లిమెంటరీలో 66,114 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దీంతో.. ఇంటర్ సెకండియర్‌ మొత్తంగా.. 3,75,835 మంది పాస్ అయ్యారు.

ఇవి కూడా చదవండి..

UPSC Jobs : యూపీఎస్సీ‌ సీడీఎస్ ఎగ్జామినేషన్ ప్రకటన జారీ..
Published by: Amala Ravula
First published: June 13, 2019, 6:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading