AP ICET 2022 HERE IS THE PREPARATION TIPS FOR STUDENTS NS GNT
AP ICET 2022 Preparation Tips: ఏపీ ఐసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఇలా ప్రిపేర్ అయితే బెస్ట్ రిజల్ట్స్.. తెలుసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఐసెట్ పరీక్షలో (ICET Exam) ఎలాంటి అంశాలు పై ఫోకస్ చేస్తే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించవచ్చు ? ఈ అంశం పై సీనియర్ అధ్యాపకులు వెంకటేశ్వర్లు అందిస్తున్న టిప్స్ (ICET Exam Tips).
ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్.. సంక్షిప్తంగా ఐసెట్ (AP ICET 2022). రాష్ట్రంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్ష(Exams). ముఖ్యంగా ఎంబీఏ పట్టాతో మేనేజ్మెంట్ నిపుణులుగా రాణించాలనుకుంటున్న వారికి రాష్ట్ర స్థాయిలో ఎంతో కీలకమైన పరీక్ష,, ఐసెట్. అదే విధంగా ఎంసీఏతో సాఫ్ట్వేర్ రంగంలో కొలువులు కోరుకునే వారికి కూడా ఐసెట్ ఉపయుక్త పరీక్ష. ఐసెట్ పరీక్షల్లో (ICET Exam) చాలా మంది చేసే తప్పులు కష్టంగా ఉండే ఆంశం పై ఎక్కువ సమయం కేటాయిస్తారు . అల చేయడం వల్ల సమయం తోపాటు మార్కులు కూడా సాధించలేరు. పరీక్షలో ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఆ తరువాత రిసనింగ్ సబ్జెక్ట్ లొ తక్కువ సమయం లో ఎక్కువ మార్క్స్ చేయొచ్చు. Competitive Exams 2022: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? ఈ 5 టిప్స్ తో మంచి రిజల్ట్స్.. అవేంటంటే..
మరి ముఖ్యంగా కంప్టేటివ్ ఎగ్జామ్స్ లో టైం మేనేజ్మెంట్ కీలకమైన అంశం . ప్రతి ఒక్కరి టైం మేనేజ్మెంట్ అలవర్చకోవాలి . డేటా సైన్స్, ఇంగ్లీష్ గ్రామర్ ,స్పెల్లింగ్ కరెక్షన్స్ , ఇంగ్లీష్ ప్యాసేజ్ ,కంప్యూటర్ అర్తమేటిక్ వంటి అంశాలు పై ప్రతేక దృష్టి సారిస్తే పరీక్షల్లో సత్ఫలితాలు సాధంచవచ్చని అంటున్నారు సీనియర్ ఫ్యాకల్టీ వెంకటేశ్వర్లు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.