AP ICET 2019 Results: ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2019 ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా

AP ICET 2019 Results | ఏపీ ఐసెట్ 2019 పరీక్షల్ని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించింది. మొత్తం 52,736 మంది దరఖాస్తు చేయగా, 48,445 మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీ ఐసెట్ 2019 ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.

news18-telugu
Updated: May 8, 2019, 12:31 PM IST
AP ICET 2019 Results: ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2019 ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా
AP ICET 2019 Results: ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2019 ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 8, 2019, 12:31 PM IST
ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్- AP ICET 2019 ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఐసెట్ 2019 ఫలితాలను APSCHE అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.in ఓపెన్ చేసి చూడొచ్చు. ఏపీ ఐసెట్ 2019 పరీక్షల్ని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించింది. మొత్తం 52,736 మంది దరఖాస్తు చేయగా, 48,445 మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీ ఐసెట్ 2019 ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.

AP ICET 2019 results: చెక్ చేసుకోండి ఇలా...


ముందుగా APSCHE అధికారిక వెబ్‌సైట్ https://sche.ap.gov.in/icet/ICET/ICET_HomePage.aspx ఓపెన్ చేయండి. లేదా ఈ లింక్ క్లిక్ చేయండి.

మీకు AP ICET 2019 Results బటన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి.
మీ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
ఏపీ ఐసెట్ 2019 ఫలితాలు కనిపిస్తాయి.


ఫలితాలను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?

ఇవి కూడా చదవండి:

Android Q: ఆండ్రాయిడ్ 10 క్యూ రిలీజ్ చేసిన గూగుల్... ఫీచర్స్ ఇవే

SBI Flexi Deposit: ఈ డిపాజిట్‌ స్కీమ్‌తో మీకు లాభాలెన్నో...

LIC Policy: ఏడాదికి రూ.100 ప్రీమియంతో ఎన్నో లాభాలు
First published: May 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...