ఏపీలో కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్...

ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

news18-telugu
Updated: May 13, 2020, 10:54 PM IST
ఏపీలో కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు కాలేజీల అడ్మిషన్ల విషయంలో కటాఫ్ విధించింది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. ఇకపై ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు కాలేజీలు ఇష్టం వచ్చినంత మంది విద్యార్థులను, ఇష్టం వచ్చినన్ని సెక్షన్లు ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు. కొత్త నిబంధనల ప్రకారం ఒక్కో సెక్షన్‌లో అత్యధికంగా 40 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది. 4 సెక్షన్ల నుంచి 9 సెక్షన్ల వరకు అనుమతి ఉంటుంది. ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 13, 2020, 10:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading