AP GOVERNMENT RELEASES SSC EXAMS SCHEDULE TODAY BS
AP SSC Exams : ఏపీ పదో తరగతి పరీక్షల తేదీలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
AP SSC Exams : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ఏపీ సర్కారు విడుదల చేసింది. మార్చి 23 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ రోజు ఉదయం షెడ్యూల్ను ప్రకటించారు.
AP SSC Exams : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ఏపీ సర్కారు విడుదల చేసింది. మార్చి 23 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..
మార్చి 23, 2020 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
మార్చి 24, 2020 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2
మార్చి 26, 2020 : సెకండ్ లాంగ్వేజ్
మార్చి 27, 2020 : ఇంగ్లిష్ పేపర్ 1
మార్చి 28, 2020 : ఇంగ్లిష్ పేపర్ 2
మార్చి 30, 2020 : గణితం పేపర్ 1
మార్చి 31, 2020 : గణితం పేపర్ 2
ఏప్రిల్ 01, 2020 : జనరల్ సైన్స్ పేపర్ 1
ఏప్రిల్ 03, 2020 : జనరల్ సైన్స్ పేపర్ 2
ఏప్రిల్ 04, 2020 : సోషల్ స్టడీస్ పేపర్ 1
ఏప్రిల్ 06, 2020 : సోషల్ స్టడీస్ పేపర్ 2
ఏప్రిల్ 07, 2020 : సంస్కృతం, అరబిక్, పర్షియన్ సబ్జెక్ట్
ఏప్రిల్ 08, 2020 : ఒకేషనల్ పరీక్షలు
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.