Home /News /jobs /

AP GOVERNMENT JOBS NOTIFICATION RELEASED FOR VARIOUS MEDICAL JOBS VACANCIES AT PRAKASHAM DISTRICT HERE FULL DETAILS NS

AP Government Jobs: ఏపీలో ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆరోగ్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (AP Job Notification) విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆరోగ్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (AP Government Jobs) విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని డిస్ట్రిక్ట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్), ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీవీ), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయడానికి వేర్వేరుగా నోటిఫికేషన్లను (Job Notification) విడుదల చేశారు అధికారులు. మొత్తం 166 ఖాళీలను ఆయా నోటిఫికేషన్లను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

    డీఎంహెచ్ఓ (ప్రకాశం జిల్లా):
    - ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 08 ఖాళీలు
    - ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 03
    - ఎఫ్ఎన్ఓ-06
    - శానిటరీ అటెండర్ కమ్ వాచ్ మెన్:8 పోస్టులు
    BECIL Recruitment 2022: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లో ఉద్యోగాలు.. జీతం రూ.75 వేలు..

    జిల్లా కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్ఎస్):
    రేడియోగ్రాఫర్:04 పోస్టులు
    డైటీషియన్: 01 పోస్టు
    ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 07
    ల్యాబ్ అటెండెంట్: 05 పోస్టులు
    ఆఫ్తాలిక్ అసిస్టెంట్:03 పోస్టులు
    బయో మెడికల్ ఇంజనీర్:03
    ఆడియో మెట్రీషియన్/ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: 03
    ఆఫీస్ సబార్డినేట్: 08 పోస్టులు
    జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 62
    జనరల్ డ్యూటీ అటెండెంట్స్ (థియేటర్ అసిస్టెంట్): 02
    ప్లంబర్:03
    BRO Recruitment 2022: 10వ తరగతి,ఇంటర్,ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు.. మొత్తం 246 పోస్టులు..

    గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, ఒంగోలు:
    లైబ్రరీ అసిస్టెంట్: 01
    ఎలక్ట్రీషియన్ గ్రేడ్-2: 2 పోస్టులు
    ల్యాబ్ అటెండెంట్:01

    జీజీహెచ్ (ఒంగోలు):
    అనస్థీషియా టెక్నీషియన్: 06 ఖాళీలు
    ఆడియోమెట్రిక్ టెక్నీషియన్:01
    ఈసీజీ టెక్నీషియన్:09
    ఈఈజీ టెక్నీషియన్:01
    ఎలక్ట్రీషియన్ గ్రేడ్-2:01
    ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్:03
    జనరల్ డ్యూటీ అటెండెంట్:11 పోస్టులు
    ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2:1
    ఫార్మసిస్ట్ గ్రేడ్ 2:01
    రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్: 01
    రేడియోలాజికల్ ఫిజిసిస్ట్:01



    విద్యార్హతల వివరాలు:
    వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు అధికారులు. పోస్టు ఆధారంగా టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, పీజీ, పీజీ డిప్లొమా, సంబంధిత సర్టిఫికేట్ కోర్సులు చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.


    దరఖాస్తు ఎలా చేయాలంటే:
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య అధికారి, ప్రకాశం జిల్లా చిరునామాకు ఈ నెల 20వ తేదీలోగా పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థుల మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు